
* 2023-24 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు.
* వ్యవసాయ శాఖకు బడ్జెట్ లో రూ. 26,831 కోట్లు
*ఆయిల్ పామ్ సాగుకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు
*నీటిపారుదల రంగానికి బడ్జెట్ లో రూ. 26,885 కోట్లు
*విద్యుత్ రంగానికి బడ్జెట్ లో రూ. 12,727 కోట్లు
*ప్రజా పంపిణీ వ్యవస్థకు బడ్జెట్ లో రూ. 3,117 కోట్లు
*ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్ లో రూ. 12,000 కోట్లు
* ఇరిగేషన్ కు రూ. 26వేల 885 కోట్లు కేటాయింపు
* దళితబంధు పథకానికి రూ. 17వేల 700 కోట్లు
* అటవీ శాఖ, హరితహారం పథకానికి రూ. 1471 కోట్లు కేటాయింపు
* విద్యాశాఖకు రూ.19వేల 093 కోట్లు
* వైద్యరంగానికి రూ.12 వేల 161కోట్లు కేటాయింపు
* పంచాయతీరాజ్ శాఖకు రూ.31వేల 426 కోట్లు
*షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 36,750 కోట్లు
*షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ. 15,233 కోట్లు
* బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ. 6,229 కోట్లు
* షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధికి రూ. 15వేల 233 కోట్లు
* ఆయిల్ పామ్ సాగుకు వెయ్యికోట్లు కేటాయింపు
* మహిళా శిశు సంక్షేమానికి రూ.2వేల 131 కోట్లు
* మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల 200 కోట్లు
* కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ కోసం బడ్జెట్ లో రూ. 3,210 కోట్లు
* పల్లె ప్రగతి... పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31, 426 కోట్లు
* పురపాలక శాఖ కు రూ. 11, 372 కోట్లు
* రోడ్లు భవనాలకు రూ. 2,500 కోట్లు
* పరిశ్రమల శాఖకు రూ. 4, 037 కోట్లు
* హోమ్ శాఖకు రూ. 9,599 కోట్లు
* కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం రూ. 200 కోట్లు
* షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధికి 15వేల 233 కోట్లు
* ఆయిల్ పామ్ సాగుకు వెయ్యికోట్లు కేటాయింపు
* మహిళా శిశు సంక్షేమానికి రూ.2వేల 131 కోట్లు
* మైనార్టీల సంక్షేమానికి 2 వేల 200 కోట్లు
*గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు
* బీసీ సంక్షేమం 6,229 కోట్లు
* కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు
* మహిళా శిశు సంక్షేమం 2,131 కోట్లు
* మైనార్టీ సంక్షేమం 2200 కోట్లు
* రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి కోర్టు ల ఏర్పాటు
* తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు
* పురపాలక శాఖ కు 11, 372 కోట్లు
* రోడ్లు భవనాలకు 2,500 కోట్లు
* పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు
* హోమ్ శాఖకు 9,599 కోట్లు
* కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు
* కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు
* ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్ సవరణ చేస్తాం : బడ్జెట్ లో హరీష్ రావు
* డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ. 12,000 కోట్లు
* రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు..