తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 9వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. విద్యాశాఖ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.