కొత్తకోటలో ఆధార్​ సెంటర్​ వద్ద రద్దీ

కొత్తకోటలో ఆధార్​ సెంటర్​ వద్ద రద్దీ

కొత్తకోట:   కాంగ్రెస్​ ప్రభుత్వం ఇస్తున్న 6  గ్యారంటీలలో భాగంగా మున్సిపాల్టీలోని ఆధార్​ సెంటర్​కు భారీగా జనాలు తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు ఆధార్​ సెంటర్ల దగ్గరా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

 ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలు పొందేందుకు  ఆదార్​ అప్​డేట్​ కోసం  సెంటర్ల దగ్గర ​ బారులు తీరారు.