సిటీలో అడ్వెంచర్ ప్లేస్కి క్యూకడుతున్న పబ్లిక్

సిటీలో అడ్వెంచర్ ప్లేస్కి క్యూకడుతున్న పబ్లిక్

వారంమంతా జాబ్స్ ,వర్క టెంక్షన్స్తో సిటీ పబ్లిక్ గజిబిజి లైఫ్ని గడుపుతుంటారు. వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక వీకెండ్ వచ్చిదంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఔటింగ్కి ఫ్లాన్ చేస్తుంటారు. సిటిలోని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్లి టైం స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతుంటారు. అయితే ఇప్పుడు రెగ్యులర్గా వెళ్లిన ప్లేసెస్కి కాకుండా కాస్తా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్లాలనుకుంటున్నారు. ట్రెజర్ హంటర్ , లెజర్ రూమ్, పబ్జి వంటి గేమ్స్ ఉన్నా అడ్వెంచర్ ప్లేసెస్కి వెళ్లి త్రిల్ అవుతున్నారు.

సిటీలో కొత్తగా ఏదన్నాట్రై చేయాలనుకునే వారికి కెన్ యు ఎస్కెప్ బెస్ట్ ప్లేస్ అని నిర్వాహకులు చెబుతున్నారు. మూవీస్, మొబైల్ గేమ్స్లో ఆడేవిధంగా నిజజీవితంలో ఒక్కసారన్నా ఆడాలనుకునే వారికి థ్రిల్ ఇస్తుందంటున్నారు. కెన్ యూ ఎస్కెప్ అనేది ట్రెజర్ హంటర్ కి సంబంధించిన మైండ్ గేమ్ అని.. దీనిని ఆడుతుంటే ఎక్జైట్మెంట్తో పాటు క్రేజీనెస్ ఇస్తుదంటున్నారు. 30 నిముషాల గేమ్కి నార్మల్ డేస్లో 299 అని..అదే వీకెండ్లో అయితే 399 ఉందని చెబుతున్నారు. 

పబ్జి, ఫ్రీ ఫైర్ అంటే యుత్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ గేమ్ మొబైల్లో అందరు ఆడుతారు.. కానీ రియల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలనుకునేవారికి లేజర్ రుమ్ వెల్కమ్ చెబుతుంది. యూత్కి పబ్జి మీద ఉన్ క్రేజ్ దృష్ట్యా ప్రసాద్ ఐమాక్స్ లో లేజర్ రుమ్ని స్టార్ట్ చేశామని నిర్వాహకులు తెలిపారు. దీనికి నార్మల్ డేస్లో 169, వీకెండ్లో 239 రుపాయలు ఉంటుందన్నారు. ప్రస్తుతం బిజినెస్ బాగా రన్ అవుతుందని యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారని చెబుతున్నారు. కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి ఇలాంటి ప్లేసెస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో డిమాండ్ పెరుగుతుంది..