పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కోలుకుంటున్నాడు..

పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కోలుకుంటున్నాడు..

బెంగళూరు: ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయపడిన టీమిండియా వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏలో రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మొదట్లో ఊతకర్ర సాయంతో అడుగులు వేశాడు. తర్వాత కాళ్లలో బలం రావడం కోసం స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నడిచాడు. కొద్ది రోజుల తర్వాత కర్ర సాయం లేకుండా నడిచాడు. ఇప్పుడేమో ఏ సాయం లేకుండా స్టెప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కేస్తున్నాడు. పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజీగా స్టెప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కే వీడియో సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో హల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నది. 

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఫిజియో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. రజనీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత పెంచాడు. నొప్పి కూడా లేకపోవడంతో అక్వా థెరపీలో భాగంగా లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వేగంగా కోలుకుంటున్నాడు. మొత్తానికి వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడించేలా బీసీసీఐ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తోంది. మరోవైపు వెన్ను నొప్పి సర్జరీల నుంచి కోలుకుంటున్న స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండాలని భావిస్తున్నారు. ఈ మేరకు వీరిద్దరు కూడా ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెట్టారు.