
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది TS SPDCL. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల 939 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్ పోస్టులు-2 వేల 438 ఉండగా..కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు-477, జేపీవో-24 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
పూర్తి వివరాలకు https://www.tssouthernpower.com/ వెబ్ సైట్ చూడవచ్చు.