కరోనా బాధితులకు సాయంగా మిషన్ ఆక్సిజన్ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్ అందించారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పనిచేస్తోంది. దేశంలో మొదటిసారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధానమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన సచిన్.. ప్రస్తుతం మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడంతో సచిన్ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిగతా క్రికెటర్లు కూడా దేశం కోసం సాయం చేయాలని కోరుతున్నారు.
మిషన్ ఆక్సిజన్ సంస్థకు సచిన్ భారీ ఆర్ధిక సాయం
- ఆట
- April 30, 2021
మరిన్ని వార్తలు
-
భారత వన్డే కెప్టెన్సీ మార్పు: శుభ్‌మన్ గిల్ ఔట్.. న్యూజిలాండ్ సిరీస్‌కి బిగ్ అప్డేట్!
-
IPL స్పాన్సర్‌గా ఉంటే కష్టాలేనా?.. అప్పట్లో DLF, Pepsi, Vivo, Dream11.. ఇప్పుడు Tata!
-
దిల్‌ప్రీత్ విశ్వరూపం.. ఇండోనేషియాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. టైటిల్ వేట షురూ!
-
షెఫాలీ సెంచరీ.. బంగ్లాను తొక్కిపడేసి ఫైనల్లోకి భారత్: 114 రన్స్ తేడాతో గెలుపు.. మెడల్ ఫిక్స్!
లేటెస్ట్
- సౌదీకి షాక్ ఇచ్చిన ట్రంప్.. హౌతీలపై దాడులకు అమెరికా నిరాకరణ
- నేను చచ్చిపోలేదు.. బతికే ఉన్నా.. డెత్ రూమర్లపై సీనియర్ సినీ నటి క్లారిటీ
- మంజీరా ఫేజ్–2లో భారీ లీకేజీ.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ఉండే పబ్లిక్ నీళ్లు పొదుపుగా వాడుకోకపోతే కష్టమే !
- నోటీస్ ఇస్తే ఓటు తీసేసినట్టు కాదు: ఓటర్ల జాబితా సవరణ వివాదంపై ఈసీ క్లారిటీ
- కోరుట్లలో వినాయకుడి భజన పేరుతో ఆసుపత్రి పబ్లిసిటీ.. పైసలు తక్కువ తీస్కుంటరని, మంచి దవాఖాన అని పాటలు
- ములుగు జిల్లాలో ఘోర విషాదం: సరదాగా పొలానికి వెళ్లి నీటికుంటలో పడి అక్కాచెల్లెళ్లు మృతి
- కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిద్రపోతున్న అమ్మాయిల జడలు కత్తిరించేశారు !
- టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పొడిగింపును సవాల్ చేసిన టాటా ట్రస్ట్స్
- రష్మిక మందన్న ‘మైసా’ టీజర్ రివ్యూ.. బలమైన కథ.. మెడలు విరిచేసేంత పగ !
- కోర్టు ధిక్కరణ కేసులో LB నగర్ మాజీ ఏసీపీకి నెల రోజుల జైలు శిక్ష
Most Read News
- నీతికథ: ఒకరిని అవమానిస్తే... మరొకరు గుణపాఠం చెబుతారు.. కోయిల..కాకి.. గుడ్లగూబ కథ
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. 480 పోస్టులతో UPSC ESE నోటిఫికేషన్
- షెఫాలీ సెంచరీ.. బంగ్లాను తొక్కిపడేసి ఫైనల్లోకి భారత్: 114 రన్స్ తేడాతో గెలుపు.. మెడల్ ఫిక్స్!
- భారత వన్డే కెప్టెన్సీ మార్పు: శుభ్‌మన్ గిల్ ఔట్.. న్యూజిలాండ్ సిరీస్‌కి బిగ్ అప్డేట్!
- పాక్‌పై చమరి విశ్వరూపం.. ఆసియా గేమ్స్ ఫైనల్లో శ్రీలంక: 180 రన్స్ ఛేజింగ్.. సిక్సర్ల సునామీ
- షఫాలీ సూపర్ సెంచరీ.. బంగ్లా ముందు భారీ టార్గెట్ పెట్టిన భారత్
- యాదాద్రి: రేషన్ షాపుల్లోని దొడ్డు బియ్యం కథ కంచికి!
- తెలంగాణలో వారం రోజులు వానలే వానలు..ఈ 24 జిల్లాల వాళ్లు అలర్ట్
- వారఫలాలు( సెప్టెంబర్ 20-26)ః ఈ వారంలో బుధుడు నక్షత్రం మార్పు.. 12 రాశుల్లో ఎవరికి అదృష్టం వరిస్తుంది. పూర్తి వివరాలు ఇవే..!
- బ్యాచిలర్ డిగ్రీ, MBAతో RITESలో ఉద్యోగం.. అక్టోబర్ 8 లాస్ట్ డేట్
