
- దద్దుర్లు, ఎక్కిళ్లూ వస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు
- కొందరిలోనే ఈ సింప్టమ్స్
న్యూఢిల్లీ: కరోనా రోజుకో టెన్షన్ తెచ్చిపెడుతోంది. ముందు లంగ్స్ పై ఎఫెక్ట్ చూపించిన ఈ వైరస్.. తర్వాత చాలా ఆర్గాన్స్ పైనా ప్రభావం చూపుతుందని బయటపడింది. సైంటిస్టులు స్టడీ చేసిన కొద్దీ కొత్త లక్షణాలను గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా వైరస్‌తో జుట్టు కూడా ఊడిపోతోందని తేల్చారు. అయితే అందరు పేషెంట్లలో ఈ సమస్య ఉండటం లేదని.. కొందరిలోనే కనిపిస్తోందని చెప్తున్నారు. అంతేకాదు కరోనా నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత కూడా జుట్టు రాలిపోతున్నట్టుగా గుర్తించారు. ఇక పేషెంట్లలో ఎక్కువగా ఎక్కిళ్లు వస్తున్నాయని అమెరికా సైంటిస్టులు వెల్లడించారు. దీనికికారణం ఏ మిటన్ ది తేల్చాల్సి ఉందన్నా రు. కరోనాతో స్కిన్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వస్తున్నాయని ఇటలీలోని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. 88 మంది పేషెంట్లపైస్ట డీచేశామని.. 20%మందిలో స్కిన్రాషెస్ ఉంటున్నాయన్నారు.