ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏఐడీబ్ల్యూఏ, సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు టార్చ్‌లైట్ నిరసన తెలిపారు.
– సిటీ ఫొటోగ్రాఫర్, వెలుగు