ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం!

ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం!

ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. తాను ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తో భేటీ అయినంత మాత్రాన ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామనుకోవడం సరికాదన్నారు. ఇంతియాజ్ ను తాను అప్పుడప్పుడు కలుస్తుంటానని చెప్పారు సంజయ్ రౌత్. ఎంఐఎం, బీజేపీ రహస్య పొత్తు యూపీ ఎన్నికల్లో తెలిసిపోయిందన్నారు.

మరిన్ని వార్తల కోసం

పాఠశాలల్లో ఏది బోధించినా మాకు అభ్యంతరం లేదు

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‎న్యూస్