ఆట

ఇక సమరమే... రేపటి నుంచి ఆసియాకప్‌

ఇక సమరమే... రేపటి నుంచి ఆసియాకప్‌ ఆదివారం ఇండో‑పాక్‌  హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ బరిలో ఆరు జట్లు వెలుగు వెలుగు స్

Read More

వరల్డ్ ఛాంపియన్ షిప్లో మిశ్రమ ఫలితాలు

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ షట్లర్ హెచ్‌.ఎస్ ప్రణయ్  క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌

Read More

5 నిమిషాల్లో 90 వేల టికెట్లు సేల్..ఫ్యాన్స్ కోసం మరిన్ని టికెట్లు

భారత్ పాక్ మ్యాచ్ అంటేనే మజా ఉంటుటంది. చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే కొదమ సింహాలే కొట్లాడుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్ కు అంత ఇంపార్టెన్స్

Read More

ఆసియా కప్ టీమిండియాదే.. !

మరో రెండ్రోజుల్లో ఆసియా కప్-2022 ప్రారంభం కానుండగా .. అందరి దృష్టి ఇండియా వర్సెస్ పాక్ పైనే ఉంది. ఆసియా కప్ లో భాగంగా భారత్‌ ఫస్ట్ మ్యాచ్‌ ఆ

Read More

వినోద్ కాంబ్లీకి రూ. లక్షతో కూడిన ఉద్యోగం ఆఫర్

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఓ వ్యాపారవేత్త బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నెలకు లక్ష రూపాయల శాలరీతో ఉద్యోగాన్ని ఆఫర్

Read More

వరల్డ్ ఛాంపియన్ షిప్లో భారత జోడి జోరు

వరల్డ్ ఛాంపియన్ షిప్లో మెన్స్ డబుల్స్లో భారత జోడి ఎంఆర్ అర్జున్, ధృవ్ కపిల్  రెండో రౌండ్ కు చేరుకుంది. తొలి రౌండ్ లో ఈ జంట డెన్మార్క్ జోడి కిమ్

Read More

పుజారా ధనాధన్ ఇన్నింగ్స్.. 73 బంతుల్లోనే సెంచరీ

కౌంటీల్లో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ పుజారా చిచ్చరపిడుగులా చెలరేగుతున్నాడు. విధ్వంసకర ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్లతో ద

Read More

లెజెండ్స్ క్రికెట్ యుద్ధం

మాజీ క్రికెటర్ల మహాయుద్ధం త్వరలో మొదలవబోతుంది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్స్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. టెస్టులు, వన్డేల్లో కళా

Read More

వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిత్తు చేసింది

టోక్యో: కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌&zwn

Read More

వన్డే ఫార్మాట్‌‌కు నయా హీరో

కోహ్లీ+రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌= గిల్‌‌‌‌‌&z

Read More

గాయం కారణంగా తప్పుకుంటున్నట్టు ప్రకటన

యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌&zwn

Read More

గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి సానియా మీర్జా ఔట్

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ..కీలక టోర్నీకి దూరమైంది. గాయం కారణంగా త్వరలో ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.

Read More

ఆసియాకప్లో అత్యధిక వికెట్లు తీసింది వీరే..

ఆసియా దేశాల మధ్య మరో ఐదు రోజుల్లో క్రికెట్ యుద్దం మొదలవబోతుంది. ఆగస్టు 27 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్లో ఇప్పటి వరకు స్

Read More