శృంగార యోధుడు... నా లిస్టులో 10 వేల మంది లేడీస్: ఫుట్‌బాల్ ప్లేయర్

శృంగార యోధుడు...  నా లిస్టులో 10 వేల మంది లేడీస్: ఫుట్‌బాల్ ప్లేయర్

అవకాశం వస్తే చాలు.. అనుభవించేద్దాం అన్న దుర్భుద్ధి మగాళ్ళది. అలాంటిది చేతినిండా డబ్బు, కావాల్సినంత పాపులారిటీ ఉంటే ఊరుకుంటారా! ఊరుకోరు. అందుకు ఇతగాడే నిదర్శనం. ఏకంగా 10 వేల మంది మహిళలతో పడక సుఖం అనుభవించాడట. ఓ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజిమన్ మెండీ మెజిస్ట్రేట్ ముందు ఈ విషయాన్ని వెల్లడించాడు. 

అతనిపై ఉన్న ఆరోపణలు ఇవే

యూకేలో చదువుతోన్న 24 ఏళ్ల యువతి.. బెంజిమన్ స్నేహితుడికి పరిచయం. అతనితో కలిసి ఆమె చెషైర్‌లోని బెంజిమన్ ఇంట్లో ఓ పార్టీకి హాజరైంది. సదరు యువతి ఆ రాత్రి అక్కడే బసచేయడంతో.. మరునాడు ఉదయం స్నానం చేసి బయటికి వస్తుండగా బెంజిమన్ అత్యాచారం చేయబోయాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోకేసులో  రెండేళ్ల క్రితం బెంజిమన్.. అప్పటికి 29 ఏళ్ల వయసున్న ఓ మహిళను బెడ్‌రూమ్‌లో నగ్నంగా బంధించి అత్యాచారం చేశాడన్నది ఆరోపణ. అంతేకాదు ఆమెను మంచానికి కట్టేసి బలవంతంగా అనుభవించాడట. ఈ రెండు కేసుల్లో అతనిపై విచారణ జరుగుతోంది.

ఎవ్వరినీ బలవంతపెట్టలేదు

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బెంజిమన్.. ఉన్నట్టుండి 10వేలమందిని అనుభవించా ఆ లిస్టులో వీరున్నారో లేదో ఎలా గుర్తుంచుకోగలను అంటూ బాంబ్ పేల్చాడు. "ఏమో నాకైతే ఈ ఘటనలు జరిగినట్లు గుర్తులేదు. కానీ నేను ఇప్పటివరకూ 10 వేల మందితో సెక్స్ చేశా. కానీ ఎవ్వరినీ బలవంతపెట్టలేదు..' అంటూ మెజిస్ట్రేట్ ముందు తెలిపాడు.

I’ve sl£pt with over 10,000 women — Footballer Benjamin Mendy

A jury on Wednesday, Nune 28, heard that Manchester City footballer Benjamin Mendy r@ped a young woman and then told her, “It’s fine, I’ve had s+x with 10,000 women.” pic.twitter.com/TPm7OxCAEX

— Instablog9ja (@instablog9ja) June 29, 2023

2018లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన ఫ్రాన్స్‌ జ‌ట్టులో బెంజిమన్ మెండీ కీలక ఆటగాడు.