వరల్డ్ కప్ : లంకతో మ్యాచ్..విండీస్ ఫీల్డింగ్

వరల్డ్ కప్ : లంకతో మ్యాచ్..విండీస్ ఫీల్డింగ్

వరల్డ్ కప్ -2019లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది వెస్ట్ ఇండీస్. కెప్టెన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉండగా, విండీస్ తొమ్మిదవ స్థానంలో ఉంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

శ్రీలంక: కరుణరత్నే, కౌశల్ పెరెరా, అవిష్క ఫెర్నాండో, కుశల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, లాహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదానా, జెఫ్రీ వండెర్సే, కసున్ రజిత, లసిత్ మలింగా

విండీస్: క్రిస్ గేల్, సునీల్ అంబ్రిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రోన్ హిట్మెయిర్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్వైట్, ఫాబియన్ ఆలెన్, షెల్డన్ కాట్రెల్, ఓషానే థామస్, షానూన్ గాబ్రియేల్