ఆపరేషన్ గంగా విజయవంతమైంది

ఆపరేషన్ గంగా విజయవంతమైంది

ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను విజయవంతంగా తరలించడం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సానుకూల ప్రభావం చూపిస్తుందన్నారు అమిత్ షా. జనవరి నుంచి ఉక్రెయిన్ లో పరిస్థితులను గమనిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిందని..అప్పటి నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగా కార్యక్రమం చేపట్టామన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు 13 వేల మందికిపైగా ఉక్రెయిన్ నుంచి విమానాల ద్వారా తీసుకువచ్చామన్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను పొరుగుదేశాలైన రొమేనియో, హంగేరి, స్లోవేకియా, పోలాండ్ దేశాలకు తరలించి విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువస్తున్నామన్నారు.  

మరిన్ని వార్తల కోసం

డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్తడు

జైలు కంటే వైద్యం ముఖ్యమని 1100 కోట్లతో కొత్త దవాఖాన