ఆర్థిక ఇబ్బందులతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన.. ఉత్తరాది నారాయణాచారి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో సూసైడ్ చేసుకున్నాడు. పనులు దొరక్క ఆర్థికంగా చితికిపోయిన స్వర్ణకారుల కోసమే.. తన త్యాగమని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణాచారి చనిపోయిన రెండు రోజుల తర్వాత ఈ వీడియో బయటపడింది.