
Hyderabad news
యాసిడ్ దాడి సూత్రధారి ఆలయ పూజారే.. అకౌంటెంట్‌పై మరో పూజారితో దాడి చేయించిండు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సైదాబాద్పరిధిలోని దోబీఘాట్ రోడ్డులో ఉన్న భూలక్ష్మి ఆలయంలో ఈ నెల 14న అకౌంటెంట్‌పై జరిగిన యాసిడ్ దాడి కే
Read Moreతెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరెందుకు మార్చారు? : బండి సంజయ్
ఆంధ్రా మూలాలుంటే పేరు మార్చేస్తారా ?: బండి సంజయ్ ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను మార్చే దమ్ముందా? కులాభిమానంతోనే
Read Moreశంషాబాద్లో ఎయిర్ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్, వెలుగు: ఎయిర్ ఏషియా విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. టెక్నికల్ ఇష్యూతోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశా
Read Moreపెద్దాపూర్ మల్లన్నకు 60 వేల బోనాలు: స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు
మల్లన్నకు పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం సమర్పణ మెట్‌పల్లి, వెలుగు:జగిత్యాల జిల్లా మెట్&
Read Moreకేసీఆర్ ఫ్యామిలీపై చర్యలెప్పుడు? :ఏలేటి మహేశ్వర్ రెడ్డి
డేట్ ఫిక్స్ చేసి చెప్పాలి:ఏలేటి మహేశ్వర్ రెడ్డి అవినీతి సొమ్మును ఎప్పుడు కక్కిస్తారో చెప్పాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల మ
Read Moreతెలంగాణలో 42 డిగ్రీలు దాటిన ఎండ.. దడ పుట్టిస్తున్న వడగాడ్పులు
ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్ మరో 9 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువే ఈ నెల 21, 22 తేదీల్లో తేలికపాటి వర్షాలకు చాన్స్
Read Moreఅంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి : వివేక్ వెంకటస్వామి
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మహిళలు వినియోగించుకోవాలి: వివేక్ వెంకటస్వామి మహిళ విద్యావంతురాలైతే ఆ ఫ్యామిలీ మొత్తం బాగు
Read Moreసంగారెడ్డి అభివృద్ధిపైనే నా ఫోకస్ : జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీకి నా అవసరం లేదు: జగ్గారెడ్డి హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్&
Read Moreగవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో.. లెక్చరర్ల కొరతకు చెక్
కామారెడ్డి జిల్లాకు కొత్తగా 52 మంది జూనియర్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మెరుగుపడనున్న బోధన కామారెడ్డి, వెలుగు:&nb
Read Moreకేసీఆర్ పాపాల భైరవుడు.. తెలంగాణ జాతిపిత ఎట్లయితడు: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రాన్ని జలగలా పట్టిపీడించిండు.. ప్రజల కోసం సర్వం ధారబోసిన లక్ష్మణ్ బాపూజీనో, జయశంకరో జాతిపిత అయితరు జనగామ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ
Read Moreబుక్కయిపోతారు జాగ్రత్త ! హైటెక్ సిటీలో నకిలీ కాల్ సెంటర్ల దందా.. తెలియకుండానే సైబర్ నేరగాళ్లుగా మారుతున్న టెలీకాలర్లు
ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, వెస్ట్&
Read More‘రాయలసీమ’పై ముందుకా వెనక్కా? ఈఏసీ ఆదేశాలను ఏపీ పాటిస్తుందా..
ప్రాజెక్టు ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకొస్తుందా? ఇప్పటికే పంప్‌హౌస్ తవ్వకం 90%, అప్రోచ్
Read Moreఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!
70 శాతం ప్లాంట్లు రిపేరుకొచ్చినా పట్టించుకోని అధికారులు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 85 గిరిజన ఆశ్రమ స్కూళ్లలో15వేల మంది స్టూడెంట్స్ గిరిజన బిడ్డలక
Read More