Hyderabad news

డిజిటల్ మీడియా వ్యాప్తితోసంక్షోభంలో జర్నలిజం : ఘంటా చక్రపాణి

ఏషియన్ జర్నలిజం కాలేజీ ప్రొఫెసర్ మోహన్ రామమూర్తి  ప్రభుత్వాల తప్పిదాలను ఎదిరించే స్వేచ్చ ఎడిటర్లకు లేదు: ఘంటా చక్రపాణి  హైదరాబాద్,

Read More

బీఆర్ఎస్​కు ఆ హక్కు లేదు: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్​తో  రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను కంపోజ్​ చేయించడం ఎవరికీ అర్థం కాని విషయమని బ

Read More

అసెంబ్లీలో క్లాస్ రూమ్ డిసిప్లీన్!

రోజుకు మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అటెండెన్స్  విప్ లు, ఎమ్మెల్యే జయవీర్ పై సీఎం ఆగ్రహంతో మారిన సీన్  లంచ్ టైమ్‌‌&zwn

Read More

అసెంబ్లీలో ఉత్తమ్‌‌ చెప్పినవన్నీ అబద్ధాలే :ఎమ్మెల్యే హరీశ్‌‌ రావు

  రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్‌‌ పార్టీదే: హరీశ్ రావు హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌‌

Read More

రేవంత్​ ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నరు : కూనంనేని

సమన్వయంలో  కొంత లోపం ఉన్నది: కూనంనేని కొత్తగూడెం, రామగుండం ఎయిర్​పోర్టుల   కోసం కృషిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి హైదరాబా

Read More

రాష్ట్రాన్ని లూటీ చేసినోళ్లను మళ్లీ పీఠం ఎక్కనివ్వం : అక్బరుద్దీన్​ ఒవైసీ

రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటం.. కానీ, మా సమస్యలు పరిష్కరించాలి: అక్బరుద్దీన్​ ఒవైసీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని లూటీ చేసిన గత పాలకులు మ

Read More

ఊదు కాలింది లేదు.. పీరు లేచింది లేదు : కేటీఆర్​

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పాలనలో ఊదు కాలింది లేదు.. పీరు లేచింది లేదు అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేట

Read More

ఫార్ములా ఈ రేసును తప్పుబట్టలే..పేమెంట్స్ జరిగిన తీరు సరిగా లేదన్నాం : మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేస్‌‌ను తాము ఎప్పుడూ తప్పుబట్టలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పేమెంట్స్ జరిగిన విధానమే సరిగా లేదని చె

Read More

రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను గౌరవిస్తున్న : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, వెలుగు: కుల గణన సర్వే లెక్కల విషయానికి తాను పోవాలనుకోవట్లేదని, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను గౌరవిస్తున్నట్టు ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్న అన్నార

Read More

డీలిమిటేషన్​పై నిర్ణయమే తీసుకోలే.. అప్పుడే అన్యాయం ఎట్లయితది?

దక్షిణాదిలో కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు: బండి సంజయ్ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

విషయం తెలవగానే గుమ్మడి నర్సయ్యకు ఫోన్ : సీఎం రేవంత్​

ఆయన ఖమ్మం నుంచి రాగానే కలుస్తనన్నడు: సీఎం రేవంత్​  హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తన ఇంటి వద్దకు రాలేదని, కొద్ది దూరంల

Read More

జానారెడ్డితో భట్టి భేటీ..డీలిమిటేషన్​పై చర్చ

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో శనివారం ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పున

Read More

ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధం :సర్క్యులర్ ​జారీ చేసిన వర్సిటీ అధికారులు 

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్​జారీ చేశారు. వర్సిటీ నిబంధనలను అతిక్రమ

Read More