
Velugu News
కులగణనే పరిష్కారం
భారతదేశంలో కులం అనేది ఒక వాస్తవికత. అన్ని కులాల సమాహారమే మతాలు. హిందూ మతంలో గత మూడువేల సంవత్సరాల నుంచి కులవ్యవస్థ వేళ్ళూనుకొని ఉంది.
Read Moreపాలనలో సీఎం రేవంత్ మార్క్
పెట్టుబడుల సాధనకు విదేశాల పర్యటన, ప్రతిశాఖపై సమగ్ర సమీక్ష,
Read Moreడిజిటల్అరెస్ట్తో జర పదిలం
టె క్నాలజీ పెరగడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో జనాన్ని మోసం చేసి, అందినకాడికి దండుకుంటున్నారు. ఒకే ఒక్క వీడియో కాల
Read Moreకొలువుల కలలు నెరవేరుతున్న వేళ!
తెలంగాణలో యువ వికాసానికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. నిరుద్యోగుల కొలువుల కలలను నిజం చేసి చూపిస్తోంది. &nb
Read Moreసీఎం రేవంత్ రెడ్డి విజనరీ.. తెలంగాణ అభివృద్ధికి బాటలు
సీఎం రేవంత్రెడ్డి ఒక విజనరీగా తెలంగాణ&zwn
Read Moreఅపర భగీరథుడు కోమటిరెడ్డి
ఉదయసముద్రం రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా... విశ్వనాధుల పుష్పగిరి విశ్లేషణ అపర భగీరథుడు, తెలంగాణ ఉద్యమ పోర
Read Moreపదేండ్ల పాలనలో బతికింది దోపిడా? తెలంగాణా?
తెలంగాణ పేరును కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఊరు తెలంగాణగా మార్చుకున్నది. 2002లో కరీంనగర్ సింహ గర్జన, వరంగల్ సింహగర్జన తదితర సమా
Read Moreఫిరాయింపుల నిరోధానికి కొత్త చట్టం తప్పేలా లేదు!
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్
Read Moreప్రజారోగ్యానికి పెరుగుతున్న ప్రమాదం
అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడి పెద్దలు చెప్పిన మాట. ఆరోగ్యకరమైన పదార్థాలు ఆరోగ్యకరమైన వంట విధానాలకు ప్రపంచంలోనే పేరొందిన దేశం భారతదేశం.
Read Moreప్రభుత్వం- ప్రజల మధ్య దాపరికం సరికాదు
ప్రజాస్వామ్యంలో పౌరుల కేంద్రంగా ప్రభుత్వాలు పాలన సాగించవలసి ఉంటుంది. ప్రజా అభిప్రాయాలు వారి అభీష్టాలకు అనుగుణంగానే పాలన ముందుకుసాగాల
Read Moreమూసీ పునరుజ్జీవం అనివార్యం
రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్న సామె తుంది. అలాగే హైదరాబాద్ మహానగరం కూడా స్వల్పకాలంలో మహాద్భుత నగరంగా ని
Read Moreజాతీయ రాజకీయాల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రభావం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఊహించని ఫలితాలు వచ్చాయి. జార్ఖండ్‌లో ప్రజలు మరోసారి వినూత్న తీర్పునిచ్చారు. జార్ఖండ్ ముక్తి
Read More