Adilabad
శనగ పంట తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి : పుల్లయ్య
బజార్హత్నూర్, వెలుగు: శనగ పంట తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు పాటిస్తూ పంటను కాపాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య రైతులకు సూచించారు. బజార్హత్నూ
Read Moreపార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి : పాయల్ శంకర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోబీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేశారని, పార్లమెంట్ఎన్నికల్లోనూ
Read Moreపేదల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి : శోభ
కుంటాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా టీజీబీ బ్యాంక్ పని చేస్తోందని చైర్పర్సన్ శోభ అన్నారు.
Read Moreతాగునీటి సమస్యపై ..ముందస్తు చర్యలు తీసుకోండి : సీతక్క
గిరిజనుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష కెరమెరిలోని జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆదిలాబాద్/ఆసిఫ
Read Moreజంగుబాయి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగే కేస్లాపూర్ నాగోబా జాతరకు రూ. 20 లక్షలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కెరమ
Read Moreప్రకృతిని పూజించే.. ఆదివాసుల అతిపెద్ద జాతరలు
చెట్టు, పుట్ట.. చేను, చెలకలే ఆదివాసులకు బతుకు తెరువు. అందుకే పండుగొచ్చినా, పబ్బమొచ్చినా వాటికే మొక్కుతరు. ప్రకృతిని పూజించుకుంట ఘనంగా జాతరలు చేస్తారు.
Read Moreనేషనల్ హ్యాండ్బాల్ పోటీలకు ముగ్గురి ఎంపిక
కోల్బెల్ట్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు హ్యాండ్బాల్క్రీడాకారులు నేషనల్ లెవల్ పోటీలకు ఎంపికయ్యారని హ్యాండ్బాల్అసోసియేషన్ఉ
Read Moreమంచిర్యాల జిల్లాలో జనవరి 24న మినీ జాబ్ మేళా
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకట
Read Moreరిప్లబిక్ డే పరేడ్కు క్రీడాకారిణికి ఆహ్వానం
కోల్బెల్ట్, వెలుగు: ఈనెల 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్డే పరేడ్కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్
Read Moreశ్రీరాముడి దర్శనానికి సైకిల్ యాత్ర
తిర్యాణి, వెలుగు: అయోధ్యలో వెలసిన శ్రీరాముడి దర్శనానికి ఓ ఆదివాసీ యువకుడు సైకిల్ యాత్ర ప్రారంభించాడు. శ్రీరాముడి భక్తుడైన తిర్యాణి మండలం ఏదులపాడు గ్రా
Read Moreమున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
నస్పూర్, వెలుగు: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పెడిం
Read Moreచెన్నూరులో త్వరలో రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు : వివేక్
క్వాలిటీ విద్య అందిస్తేనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది గత ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 6 శాతమే ని
Read Moreనాగోబా జాతరకు తొలి అడుగు.. గంగనీళ్లకు బయల్దేరిన మెస్రం వంశీయులు
ఫిబ్రవరి 9 నుంచి మహాపూజ ప్రారంభం ఆదిలాబాద్, వెలుగు: తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకునే నాగోబా మహా జాతరకు తొలి అడుగు పడింది. ఫిబ
Read More












