Banks

ప్రాధాన్యతా క్రమంలో లక్ష రుణమాఫీ.. మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, వెలుగు : ప్రాధాన్యతా క్రమంలో  లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇప్పటికే రూ.లక్ష లోపు ఉన్న పంట రుణాలను మాఫీ

Read More

బ్యాంకులకు చేరిన 93% రూ.2వేల నోట్లు.. ఆర్బీఐ కీలక ప్రకటన

రూ.2వేల కరెన్సీ నోట్లలో 93 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇప్పుడు కేవలం రూ.0.24 లక్షల కోట్ల నోట్లు మాత్రమ

Read More

సెప్టెంబర్ నెలలో 8 రోజులు బ్యాంక్ సెలవులు

సెప్టెంబరు నెలలో హైదరాబాద్ లోని బ్యాంకులను మొత్తం ఎనిమిది రోజుల పాటు సెలవులు ఉన్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది.  

Read More

కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు హలిడే

G20  సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడే  ప్రకటించారు  సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ తేదీల్లో అన్ని పాఠశా

Read More

రూపాయి దూరంలో 20 లక్షల మంది రైతులు

రూ.లక్ష మాఫీ కావాల్సిన రైతులు 20 లక్షలున్నరు  రుణమాఫీకి మొత్తం రూ.19 వేల కోట్లు కావాలె ఇప్పటివరకు రూ.7,753 కోట్లు రిలీజ్.. ఇంకా రూ.12 వేల

Read More

క్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్

క్రాప్ లోన్లు కట్టినోళ్లకు.. రుణమాఫీ పైసలు పడ్తలేవ్   2018 నాటి లోన్ అకౌంట్లు క్లోజ్ కావడంతో సమస్య  రైతుల ఫోన్లకేమో రుణమాఫీ అయిందని మ

Read More

రుణమాఫీ అయ్యిందని మెసేజ్​.. కాలేదంటూ బ్యాంకర్ల కొర్రీ

మెదక్ టౌన్, వెలుగు:   రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు తమకు ఫోన్​లో మెసేజ్​లు వచ్చినా బ్యాంక్ ఆఫీసర్లు తమకు రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారని

Read More

వారానికి ఐదు రోజులే బ్యాంకులు : డిసెంబర్ నుంచి అమల్లోకి..?

బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  అపెక్స్ బాడీ ఇండియన్ బ్యాం

Read More

గెలవాలనే పోరాటం.. అప్పు తీర్చాలని బ్యాంక్ వేధింపులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న యువకుడి ఆత్మహత్య

కుర్రోడు.. కొద్దోగొప్పో చదువుకున్నాడు..  జులాయిగా ఏమీ తిరగలేదు.. కష్టపడి ఎదగాలనుకున్నాడు.. జీవితాన్ని గెలవాలనుకున్నాడు.. తనకు నచ్చిన.. వచ్చిన వ్య

Read More

బ్యాంకులకు  లాభాలే లాభాలు

బిజినెస్ డెస్క్, వెలుగు:  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

బ్యాంకుల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగో

బ్యాంకుల వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లలో డీఐసీజీసీ లోగో డిపాజిట్ ఇన్సూర

Read More

రెండు నెలల్లో రుణమాఫీ!.. 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు

రెండు నెలల్లో రుణమాఫీ!.. 31 లక్షల మంది రైతుల ఎదురుచూపు ఎన్నికలు సమీపిస్తుండటంతో పాత హామీ ముందుకు.. హామీ నెరవేర్చకపోవడంపై రైతుల్లో తీవ్ర వ్యతిరే

Read More

ఫైనాన్స్​లో వెహికల్స్ తీస్కొని .. బ్యాంకులకు టోకరా

ఎల్​బీనగర్, వెలుగు: ఫైనాన్స్​లో తీసుకున్న వెహికల్స్ కు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి బ్యాంకులు, ఆర్టీఏ అధికారులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని భువనగి

Read More