collectorate
కలెక్టరేట్ లో బ్యాంకు పెట్టారు.. ఏటీఎం సెంటర్ మరిచారు
ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు వికారాబాద్, వెలుగు : జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఏటీఎం
Read Moreభువనగిరిలో రైస్ మిల్లులో తనిఖీలు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ రైస్ మిల్లును సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు సోమవారం తనిఖీ చేశారు. మిల్లులో రికార్డులను పరిశీ
Read Moreఎంసీఎంసీ, మీడియా సెంటర్ పరిశీలన
మెదక్టౌన్, వెలుగు: ఎన్నికల నియమావళిలో భాగంగా గురువారం మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా సెంటర్ను జిల్లా పోలీస్ పరిశీలకుడు రామేశ్వ
Read Moreఅధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు, వెలుగు : సాగులో సందేహాలు తీర్చేందుకు రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గ
Read Moreనామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి : రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు మెదక్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మెదక్లోక్సభ రిటర్నింగ్ఆఫీసర్, కలెక్టర్ రాహుల్
Read Moreఅందరూ ఓటేసేలా చైతన్య పరచాలి : కలెక్టర్ దాసరి హరిచందన
కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా ఎన
Read Moreనిజామాబాద్ జిల్లాలో..పోక్సో చట్టంపై అవగాహన
నిజామాబాద్క్రైమ్, వెలుగు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పోక్సో చట్టంపై అవగాహన &nbs
Read Moreఅటవీ భూమికి హద్దులు పాతండి : కలెక్టర్ వెంకట్ రావు
సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అటవీ భూమికి హద్దులను పాతాలని అటవీ పరిరక్షణ కమిటీ చైర్మన్, కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు.
Read Moreడిజాస్టర్ మేనేజ్మెంట్పై సమాచారం ఇవ్వండి : కలెక్టర్ హనుమంతు
యాదాద్రి, వెలుగు : జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్పై నెలాఖరులోగా సమాచారం అందించాలని కలెక్టర్&
Read Moreఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
సూర్యాపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్&zw
Read Moreవరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో
Read Moreమత్స్య శాఖ అధికారిని సస్పెండ్ చేయాలి
సూర్యాపేట, వెలుగు: సంఘం తీర్మానం లేకుండా గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు మత్స్య సహకార సొసైటీ లో సభ్యత్వం ఇచ్చిన జిల్లా మత్స్
Read Moreనిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
నిజామాబాద్ సిటీ, వెలుగు: నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి
Read More