Delhi Capitals

IPL 2024: అతడికే బాధ్యతలు: కెప్టెన్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో పంత్ రీఎంట్రీ కంఫర్మ్ అయినప్పటికీ.. అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేది, కీపింగ్ చేసేది అనుమానంగా మారింది. పంత్ పూర్త

Read More

పంత్‌‌‌‌కే ఢిల్లీ పగ్గాలు

న్యూఢిల్లీ: కారు యాక్సిడెంట్‌‌‌‌లో తీవ్ర గాయాల నుంచి కోలుకున్న ఐపీఎల్‌‌‌‌లో రీఎంట్రీ ఇస్తున్న  రిషబ్&zwnj

Read More

IPL 2024: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఐపీఎల్ టీమ్ ప్లేయర్స్ సందడి

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంను తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఢిల్లీ తమ మొదటి భాగం హోమ్ మ్యాచ్ లను వైజా

Read More

WPL 2024: ఓటమి బాధే లేదు: సెలెబ్రేషన్‌లో మునిగిపోయిన ఢిల్లీ

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టును చోకర్స్ అంటుంటారు. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఈ  సెంటి మెంట్ న

Read More

WPL 2024 టైటిల్ విన్నర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

WPL Final 2024: ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024 విన్నర్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మ

Read More

WPL Final 2024: పరుగుల వేటలో చతికిలపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్..

WPL Final 2024: పరుగుల వేటలో ఢిల్లీ క్యాపిటల్స్ చతికిల పడింది. నిర్ణీత  20 ఓటర్లలో  113పరుగులు చేసి ఆలౌటైంది.  షఫాలీ శర్మ 44, మెగ్ లాని

Read More

WPL Final 2024: ఒకే ఒవర్..మూడు వికెట్లు..W,0,W, W,0,1

మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతోంది. ఆర్సీబీ బౌలర్ సోఫీ మాలినక్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ను గట్టి దెబ్బ తీసింది.. 8వ ఓవర్ ల

Read More

WPL Final 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఢిల్లీ క్యాపిటల్స్

WPL 2024: వుమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిల్ పోరులో తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స

Read More

WPL Final 2024: ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య టైటిల్ పోరు

WPL 2024: వుమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టైటిల్ పోరు ఆదివారం రాత్రి 7.30 కి ఢిల్లీ

Read More

ఎంగిడి ఔట్‌‌..మెక్‌‌గర్క్ ఇన్

న్యూఢిల్లీ : ఐపీఎల్‌‌కు మరో ఫారిన్ క్రికెటర్ దూరమయ్యాడు. సౌతాఫ్రికా పేసర్, ఢిల్లీ క్యాపిటల్స్‌‌ ఆటగాడు లుంగి ఎంగిడి గాయం కారణంగా ఈ

Read More

IPL 2024: బ్యాడ్ లక్ అంటే ఢిల్లీదే.. గాయంతో మరో స్టార్ ప్లేయర్ ఔట్

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఆ జట్టు ఇద్దరూ విదేశీ స్టార్ స్టార్ కోల్పోయింది. ఇంగ్లా

Read More

IPL 2024: సెంటి‌మెంట్‌తో కొట్టాడు: బ్రూక్ తప్పుకోవడం వెనుక అసలు కారణం ఇదే

ఐపీఎల్ నుంచి ఇంగ్లాండ్ ప్లేయర్లు ఒకొక్కరుగా తప్పుకోవడంతో వారికి ఈ మెగా లీగ్ మీద ఆసక్తి లేదనుకున్నారు. మిగిలిన ఆటగాళ్ల విషయం ఎలాగున్నా ఇంగ్లాండ్ యువ క్

Read More

టాప్‌‌ ప్లేస్‌‌తో ఫైనల్‌‌కు..ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌

ఆఖరి మ్యాచ్‌‌లో గుజరాత్‌‌పై గెలుపు దంచికొట్టిన షెఫాలీ, జెమీమా న్యూఢిల్లీ: ఆల్‌‌‌‌‌‌&z

Read More