Gadwal

బిజినేపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బిజినేపల్లి మండలం అల్లిపూర్, తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి భూమిపూజ చేశారు

Read More

వేసవిలో తాగునీటి సమస్య రావద్దు : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: వేసవిలో తాగునీటి సమస్య రానీయవద్దని కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో మంచినీటి సరఫరాపై మీటింగ్

Read More

 జోగులాంబలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి : అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ

గద్వాల, వెలుగు: జోగులాంబలో అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలకు పక్కాగా ఏర్పాటు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆఫీసర్లను ఆదేశించారు. శు

Read More

సర్పంచ్‌‌ను వేలం ద్వారా కాదు.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి : ఎంపీడీవో భాస్కర్‌‌

సర్పంచ్‌‌ పదవి @ 27 లక్షలు’ వార్తకు స్పందించిన ఆఫీసర్లు గ్రామానికి వెళ్లి వివరాలు తెలుసుకున్న మానవపాడు ఎంపీడీవో గద్వాల, వెలు

Read More

ఒడవని పంచాయితీ .. నడిగడ్డలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో వివాదాలు

తాజాగా 84 మందిని అనర్హులుగా గుర్తించిన ఆఫీసర్లు  లక్కీ డిప్​లో వచ్చిన పేర్ల తొలగింపుతో మరోసారి లొల్లి గద్వాల, వెలుగు: డబుల్  బెడ్ర

Read More

లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇప్పిస్తామంటూ..వసూళ్ల దందా

    ఒక్కో వ్యక్తి వద్ద రూ. 1000 నుంచి రూ. 1500 వసూలు చేస్తున్న పైరవీకారులు     డెత్‌‌‌‌‌‌&

Read More

పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం గద్వాల, దరువు ఎంపీడీవో ఆఫీస్  ఆవరణలో ఇందిర

Read More

పుల్లూరు టోల్ ప్లాజా వద్ద గంజాయి కలకలం!

    ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ     18.30 గ్రాముల గంజాయి స్వాధీనం గద్వాల/అలంపూర్, వెలుగు :

Read More

ఆరుబయటే వడ్లు..కనీస జాగ్రత్తలు తీసుకోని రైస్  మిల్లర్లు

క్వాలిటీ లెవీ బియ్యం ఎలా ఇస్తారంటున్న స్థానికులు గోదాములు లేకున్నా కెపాసిటీకి మించి వడ్లు కేటాయిస్తున్న ఆఫీసర్లు గద్వాల, వెలుగు : రైస్  

Read More

హైదరాబాద్ కు చేరిన కోర్ట్ కాంప్లెక్స్ వివాదం

ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శితో లాయర్ల భేటీ గద్వాల, వెలుగు: గద్వాలలో నిర్మించ తలపెట్టిన కోర్టు కాంప్లెక్స్  స్థల వివాదం హైదరాబాద్ కు చేరింది. గ

Read More

ఇండస్ట్రియల్ జోన్లో అక్రమ వెంచర్లు!..పర్మిషన్ల కోసం రూ.3 కోట్లు వసూలు

బై నంబర్లతో ఫేక్​ రిజిస్ట్రేషన్లు చేసిన ఆఫీసర్లు ప్లాట్లు కొని నష్టపోతున్న సామాన్యులు గద్వాల, వెలుగు : ఇండస్ట్రియల్ జోన్ లో జోరుగా అక్రమ వెం

Read More

గట్టు మండలం డెవలప్​పై దృష్టి పెట్టాలి

గద్వాల టౌన్, వెలుగు: గట్టు మండలంలో వైద్యం, విద్య, ఆరోగ్యం వ్యవసాయరంగాల్లో అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్  సంతోష్  అధికారులక

Read More

కోర్టు కాంప్లెక్స్ స్థలాన్ని మార్చాలి : రఘురాంరెడ్డి

గద్వాల, వెలుగు: ఇంటిగ్రేటెడ్  కోర్టు కాంప్లెక్స్  నిర్మాణ స్థలాన్ని మార్చేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బార్  అసోసియేషన్  అధ్య

Read More