V6 News

Hyderabad

ఫిల్మ్ మేకర్‌‌‌‌కి, గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌కి మధ్య..

రాఘ‌‌వ లారెన్స్‌‌, ఎస్‌‌.జె.సూర్య లీడ్ రోల్స్‌‌లో కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘జిగర్‌&

Read More

ఈ నెల 16లోగా గన్స్​ను..పీఎస్​లో ​డిపాజిట్ చేయండి : సీవీ ఆనంద్

ఆదేశాలు జారీ చేసిన 3 కమిషనరేట్ల సీపీలు హైదరాబాద్/గచ్చిబౌలి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న

Read More

షురూ కాని సైకిల్‌‌‌‌ సవారీ.. షెడ్యూల్​ వచ్చినా సందిగ్ధంలోనే టీడీపీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ వచ్చిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీల్లో హడావిడి కొనసా

Read More

చెరువులను రక్షించే తీరిక లేదా? ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: నగరంలోని రామంతాపూర్‌‌ పెద్ద చెరువుతో పాటు ఇతర చెరువుల పరిరక్షణకు చర్య లు తీసుకునే తీరిక లేదా? అని ప్రభుత్వ అధికారులన

Read More

పోలీసుల తనిఖీల్లో..భారీగా డబ్బు సీజ్

మేడిపల్లి/మెహిదీపట్నం/ఇబ్రహీంపట్నం/వికారాబాద్ వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వెహికల్ చెక

Read More

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో పోలీస్​ పెత్తనం!.. ఓటు లేకున్నా రంగంలోకి ఉన్నతాధికారి

తన వాళ్లున్న ప్యానెల్ను గెలిపించాలంటూ ఫోన్లు  పరిధి దాటి క్లబ్ సెక్రటరీలు, మెంబర్లతో మీటింగ్ నిర్వహణ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంపై హెచ్&zw

Read More

వందేండ్ల వేమనాంధ్ర భాషా నిలయం : డా. రవికుమార్‌‌‌‌ చేగొని

నాడు హైదరాబాద్‌‌‌‌ రాష్ర్టం మొత్తం జనాభాలో సగానికిపైగా తెలుగువారే ఉండేవారు.  కానీ, హైదరాబాద్‌‌‌‌ రాష్ర్టం

Read More

హైదరాబాద్ లో నేడు (అక్టోబర్ 11) పలు ప్రాంతాల్లో నీళ్లు బంద్

హైదరాబాద్,వెలుగు : హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్ట్ ఫేజ్– 2  పరిధిలోని గున్ గ‌&zwn

Read More

హైకమాండ్ సూచనతోనే బస్సు యాత్ర

హైకమాండ్ సూచనతోనే బస్సు యాత్ర దసరాకు ముందా.. తర్వాతా అన్నది త్వరలో చెప్తం: రేవంత్​ సీట్ల కేటాయింపులో సీనియర్లకు అన్యాయం జరగనివ్వం కొందరు ఆఫీస

Read More

జనగామ టికెట్ పల్లాకే.. ప్రకటించిన బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

లక్ష ఓట్లతో గెలిపిస్తామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్టేషన్​ఘన్​పూర్​లో విభేదాలకు ఫుల్​స్టాప్  సముచిత స్థానమిస్తామన్న హామీతో మెత్తబడ్డ రాజయ్

Read More

ఉద్యమకారులకు సీట్లిస్తం: బండ సురేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాజకీయంగా అణచివేతకు గురైన వారికి, ఉద్యమ నేపథ్యం ఉన్నవారికి తాము సీట్లు ఇస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్​బీ) రాష్ట్ర కార్

Read More

రేవంత్​పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తనపై పోలీసులు వేర్వేరు చోట్ల పెట్టిన కేసుల గురించి వివరాలు అడిగితే ఇవ్వ డం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌‌‌&z

Read More

కాంగ్రెస్​తో పొత్తు ఇంకా కుదరలె: కె. నారాయణ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరిందని, ఇంకా సీట్ల అవగాహన మాత్రం కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

Read More