India
కవితకు బిగ్ షాక్ .. సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటుగా పలువురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. &nb
Read Moreఎన్డీయే పక్ష నేతగా మోడీ... చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికయ్యాడు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఎన్డీయే కూటమి
Read Moreఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్ 2 కోసం బిడ్ల ఆహ్వానం
800 మెగావాట్లతో 3 యూనిట్ల నిర్మాణానికి మార్గం సుగమం గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ స్టేజ్&zwn
Read Moreనకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంటులోకి..ముగ్గురు అరెస్ట్
నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు ముగ్గురిని CISF సిబ్బంది పట్టుకున్నార
Read Moreక్లీన్ ఎనర్జీలో పెట్టుబడులకు అపార అవకాశాలు
2030 నాటికి 500 బిలియన్ల డాలర్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి పునరుత్పాదక, గ్రీన్ హైడ్రోజన్, ఈవ
Read Moreప్రమాణస్వీకారం తర్వాత ఇటలీకి వెళ్లనున్న మోదీ
ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 8న ఎన్డీయే కూటమి తరుపున ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసే
Read Moreమోడీ ప్రమాణ స్వీకారానికి బాంగ్లాదేశ్, శ్రీలంక ప్రధానులు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ కొట్టింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.మోడీ జూన్ 9న ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు
Read Moreఈ విజయాన్ని నా తండ్రికి అంకితమిస్తున్నా : స్టాలిన్
తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ మరో సారి తండ్రి చేసిన వ్యాఖ్యలను రిపీట్ చేసి మరో మారు దేశం దృష్టిని ఆకర్షించా రు. ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్య
Read Moreయువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్కు
2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నలుగురు ఎంపీలు 25 ఏళ్లకే పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. ఇందులో శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా
Read Moreలోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 240, కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించాయి. అదే సమయంల
Read Moreఢిల్లీకి నితీశ్.. అదే ఫ్లైట్లో తేజస్వీ యాదవ్
లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం
Read MoreJudgment Day 2024 : ఫలితాలపై లైవ్ అప్డెట్స్
దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లలో గెలిచేది ఎవరు.. తెలంగాణ దంగల్ లో విజేతగా నిలిచేది ఎవరు.. ఏపీ ఫలితాల్లో సత్తా చాటేది ఎవరు.. మినిట్ టూ మినిట్ లైవ్
Read More












