janagama
గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్లు
మహబూబాబాద్/ జనగామ అర్బన్/ ములుగు, వెలుగు: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు అన్నారు. సోమవారం మహబూబాబాద్కలెక్టరేట్
Read Moreధాన్యం కొనుగోళ్లను సక్రమంగా నిర్వహించాలి : కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
జనగామ అర్బన్, వెలుగు : వానాకాలం 2024-25 సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎటువంటి పొరపాట్లకు చోటులేకుండా సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని క
Read Moreనీళ్లలో మునిగి ముగ్గురు మృతి
మంచిర్యాల జిల్లాలో తండ్రికి భోజనం తీసుకెళ్లిన బాలుడు. ములుగు జిల్లాలో వాటర్‌ఫాల్స్ వద్ద మునిగిన స్
Read Moreఎన్వోసీ కోసం రిటైర్డ్ ఆర్మీ నుంచి లంచం..ఏసీబీకి చిక్కిన ఆఫీసర్లు
పెట్రోల్ బంక్ నిర్మాణానికి ఎన్వోసీ ఇచ్చేందుకు లంచం డిమాండ్&zwnj
Read Moreనోటిఫికేషన్ల జారీ ఆగమాగం
జనగామ, వెలుగు: జనగామ జిల్లా వైద్య శాఖలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నమెంట
Read Moreగణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
జనగామ అర్బన్/ హనుమకొండ సిటీ, వెలుగు: వినాయక నిమజ్జన ఏర్పాట్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని
Read Moreకల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ, వెలుగు: జిల్లా కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. జనగామ మండలానికి చెందిన 82 మం
Read Moreవారసత్వ భూమి పట్టా చేయాలంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
జనగామ, వెలుగు: అత్తామామ వారసత్వ భూమిని పట్టా చేయకుండా అమ్మాలని చూస్తున్నారని ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో వెళ్లి జనగామ తహసీల్దార్ ఆఫీసు వద్ద ఆత్మహత్యాయ
Read Moreవిష జ్వరాలపై అలర్ట్‌గా ఉండాలి : కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలు వ్యాపించకుండా ప్రజలు, అధికారులు అలర్ట్‌గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనగామ కలెక్
Read Moreమా భూమిని పల్లా కబ్జా చేసిండు
అనుచరులతో కలిసి దాడి చేయించి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో బాధితుల ధర్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఘట్కేసర్, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్
Read Moreగవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి ఆరు జిల్లాల్లో పర్యటించనున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ యాదాద్రి, రామప్ప టెంపుల్.. పర్యాటక ప్ర
Read Moreచేర్యాల ప్రాంతానికి నీళ్లందించాలి : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, వెలుగు: ప్రభుత్వం తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపి చేర్యాల సబ్‌డివిజన్‌లోని నాలుగు మండలాలకు నీళ్లందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ
Read Moreజనగామ జిల్లా ఓటర్‌లిస్టు రెడీ చేయాలి: కలెక్టర్
జనగామ అర్బన్, వెలుగు: కొత్త పంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో గ్రామాల వారీగా ఓటర్ల నివేదిక రూపొందించేందుకు పక్కా ప్రణాళిక అవసరమని జనగామ కలెక్టర్రిజ్వాన్బా
Read More












