latest news
ఆర్మూర్ అభివృద్ధి కోసం ఒక్కసారి బీజేపీకి ఓటేయండి: పైడి రాకేశ్‌రెడ్డి
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించాలని అభ్యర్థి పైడి రాకేశ్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్మూర్ మండలం పిప్రిలో ఎన్నికల
Read Moreతెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు : ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, వెలుగు: నిజామాబాద్ నగర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 21
Read Moreదివాళీ ఆఫర్స్ : రూ.20 వేలలోనే 5G స్మార్ట్ ఫోన్స్
మీరు బడ్జెట్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ రోజే సరైన సమయం. అమెజాన్ దీపావళి సేల్ ఈరోజు ఉదయం 12 గంటలకు ముగుస్తుంది. కొత
Read Moreబీజేపీని గెలిపిస్తే బీసీ నేతే సీఎం : రాజీవ్ చంద్రశేఖర్
సూర్యాపేట, వెలుగు: బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి బీసీ నేత సీఎం అవుతాడని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. శ
Read Moreకల్వకుంట్ల అవినీతిని బయటపెడ్తా: రాజగోపాల్ రెడ్డి
చండూరు, వెలుగు: కల్వకుంట్ల కుటుంబం లక్షకోట్ల అవినీతి చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బయటపెడుతామని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి రాజగో
Read Moreకాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కష్టాలొస్తయ్: గొంగిడి సునీత
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్ కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హెచ్చరించా
Read Moreబీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మడం లేదని, బీఆర్‌ఎస్‌కు ఇవే చివరి ఎన్నికలన
Read Moreకాంగ్రెస్‌తోనే ప్రజలకు న్యాయం: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం వల
Read Moreకాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ : అనురాగ్ ఠాగూర్
మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే సీఎం ఎందుకు స్పందిస్తలే.. హనుమకొండ, వెలుగు : కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత ఫెయిల్యూర్&z
Read Moreరాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ సునామీగా వస్తున్నది : భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
78 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ విజయకేతనం మధిర/చింతకాని/ఖమ్మం రూరల్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ సునామీగా వస్తున్నది.. 78 అసెంబ్లీ
Read Moreప్రతిపక్షాలను బొందపెట్టాలె : పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ/కొమురవెల్లి, వెలుగు : కాంగ్రెస్&zwnj
Read Moreభద్రాద్రి సీపీఐలో భారీ కుదుపు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీపీఐలో భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సీనియర్ లీడర్ రావులపల్లి రాంప్రసాద్, పార్టీ
Read Moreమళ్లీ చాన్స్ ఇవ్వండి.. మరింత అభివృద్ధి చేస్తా : మెచ్చా నాగేశ్వరావు
చండ్రుగొండ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసి రెండోసారి గెలిపిస్తే చండ్రుగొండ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అశ్వారావుపేట
Read More












