latest telugu news

Action Romantic OTT: ఆహాతో పాటు మరో ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ దిల్రూబా (Dilruba).రుక్సర్ థిల్లాన్, కాథీ డేవిస‌న్ హీరోయిన్లుగా న‌టించారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ

Read More

రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. 10 వేల అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్

అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్​పీ) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ

Read More

శాంతి చర్చలకు మావోయిస్టుల సుముఖత.. ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు జరగాలి

ఇప్పుడు మరోసారి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏర్పడిన శాంతి చర్చల కమిటీ చేసిన ప్రతిపాదనకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ

Read More

50-30-20 రూల్ ఫాలో అవండి.. మీ జీతం డబ్బులు ఇలా సేవ్ చేసుకోండి..

పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి.  ఖర్చులు ఆకాశాన్ని  అంటుతున్నాయి. నిత్యావసర  వస్తువుల ధరలు  జేబులకు చిల్లులు పడేలా చేస్తున్న

Read More

ఆన్‌‌‌‌లైన్ బెట్టింగుల‌‌‌‌తో.. అంతులేని బాధ‌‌‌‌లు

నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్​ఫోన్ వాడ‌‌‌‌కం స‌‌‌‌ర్వ సాధార‌‌‌‌ణ‌‌&zw

Read More

పురాతన గ్రంథాల భద్రత కోసం జ్ఞాన్ భారత్ మిషన్

జ్ఞాన భారత్​ మిషన్ భారతదేశంలోని సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్.  ఈ మిషన్ ముఖ్యంగా దేశంలోని

Read More

కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి.. కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య

కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య నాగర్ ​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘటన

Read More

భద్రాచలంలో రాములోరి తలంబ్రాలకు మస్తు డిమాండ్

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం తలంబ్రాలకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ కార్గో ద్వారా తెలుగు రాష్ట్

Read More

ఖర్గే, రాహుల్ను కలిసిన.. తేజస్వీ యాదవ్

న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను  కలిశారు.  మంగళవారం ఢిల్లీలో వేర్వేరుగా

Read More

మెట్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌లో పసుపు క్వింటాల్​కు రూ.15 వేలు

మెట్పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లి మార్కెట్‌‌‌‌లో మంగళవారం పసుపు రికార్డు ధర పలికింది. క్వింటాల

Read More

రాజకీయాల్లోకి రాకుండా నన్ను అడ్డుకునే కుట్ర.. బీజేపీపై రాబర్ట్ వాద్రా ఆరోపణ

న్యూఢిల్లీ: బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని బిజినెస్‌‌మెన్, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. తాన

Read More

డెలివరీలన్నీ ఆపేయాలని బోయింగ్ కంపెనీకి​ చైనా షాక్.. అమెరికా విమానాలు కొనొద్దని అధికారులకు సూచన

బోయింగ్​ విడిభాగాల దిగుమతిపైనా ఆంక్షలు విమానాలు లీజుకు తీసుకునే సంస్థలకు ఆర్థిక సహాయం! బీజింగ్: అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదురుతున్నది

Read More

బాబోయ్.. అఘోరి నిజ స్వరూపం బయటపడింది.. వర్షిణితో పెండ్లికి ముందు ఇంత జరిగిందా..?

పద్మారావునగర్, వెలుగు: అఘోరి అలియాస్​ శ్రీనివాస్  తన భర్త అని, వాడుకుని వదిలేశాడని కరీంనగర్ కు చెందిన రాధిక అనే మహిళ చెప్పింది. మంగళవారం రాణిగంజ్

Read More