latest telugu news

MAD Square OTT: ఓటీటీలోకి మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మ్యాడ్ స్క్వేర్ (MAD Square) సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై బజ్ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం, ఓటీటీ ఆడియన్స్ ఎదురుచూస్తున్

Read More

హనుమాన్ శోభయాత్ర... హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: హనుమాన్ జయంతి పురస్కరించుకుని శనివారం (ఏప్రిల్ 12) హైదరాబాద్‎లో భారీ శోభాయాత్ర జరగనుంది. అట్టహాసంగా జరగనున్న హనుమాన్ శోభయాత్రకి ఇప్పటిక

Read More

వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్

హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల

Read More

షేక్ హసీనా ఎఫెక్ట్.. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లో పోలీసులు హై అలర్ట్

ఢాకా: తాను స్వదేశానికి తిరిగొస్తానని షేక్ హసీనా ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పోలీసులను అలర్ట్‌‌‌‌&z

Read More

హైసెక్యూరిటీ సెల్‎లో తహవూర్ రాణా.. ప్రతి కదలిక రికార్డయ్యేలా డిజిటల్ సెక్యూరిటీ సిస్టమ్స్

న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవుర్ హుస్సేన్ రాణాకు ఢిల్లీ పాటియాలా హౌస్‌‌‌‌‌‌‌‌లో

Read More

TamannaahBhatia: తమన్నా మరో స్పెషల్‌ సాంగ్‌.. యూట్యూబ్లో దుమ్మురేపుతున్న గ్రేస్‌‌ఫుల్‌‌ నషా

ఓ వైపు హీరోయిన్‌‌గా వరుస చిత్రాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్‌‌ సాంగ్స్‌‌తోనూ ఆకట్టుకుంటోంది తమన్నా. తాజాగా అజయ్‌&zwn

Read More

నేను ఇక్కడివాడినే.. కాశీ ఎప్పటికీ నాదే.. ప్రధాని మోడీ హాట్ కామెంట్స్

వారణాసి(యూపీ): దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికార కాంక్షతో వారి కుటుంబాల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. కానీ తాము

Read More

Sodara Trailer: ట్రెండింగ్లో ‘సోదరా’ ట్రైలర్‌‌‌‌.. సంపూర్ణేష్‌‌ బాబుకు హిట్ పక్కా!

సంపూర్ణేష్‌‌ బాబు, సంజోష్‌‌ హీరోలుగా మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’.ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా హీరోయిన్స

Read More

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. మంత్రి పొన్ముడిపై వేటు

చెన్నై: తమిళనాడు మంత్రి, డీఎంకే సీనియర్ లీడర్ కె.పొన్ముడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శైవం, వైష్ణవం, మహిళలను ఉద్దేశించి ఆయన అసభ్యకరమైన కామెంట

Read More

రూ.10 వేల కోట్ల ఈఎల్ఐ స్కీమ్​ ఎక్కడ..? కేంద్రంపై రాహుల్​గాంధీ ఫైర్​

న్యూఢిల్లీ: రూ. 10 వేల కోట్ల విలువైన ఎంప్లాయిమెంట్​లింక్డ్​ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) స్కీమ్​ ఎక్కడపోయిందని కేంద్ర సర్కారును కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష

Read More

Oscar Category: ఆస్కార్ రేసులో కొత్త కేటగిరీ.. 2027 నుంచి అవార్డులు షురూ

‘ఆర్ఆర్ఆర్’చిత్రాన్ని ఆస్కార్ వరకు తీసుకెళ్లి ఇండియన్ సినిమా సత్తాను చాటారు రాజమౌళి. ఈ సినిమాతో ప్రపంచమంతా తెలుగు సినిమావైపు చూసేలా చేశారు

Read More

Hari Hara Veera Mallu: ఫుల్ స్వింగ్‌‌లో వీరమల్లు.. అనుకున్న సమయానికే రిలీజ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు  క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా,  జ్యోతి కృష్ణ బ్య

Read More

పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత

హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివ

Read More