latest telugu news

Jack X Review: జాక్ X రివ్యూ.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ మూవీకి టాక్ ఎలా ఉందంటే?

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా ‘బొమ్మరిల్లు భాస్కర్’రూపొందించిన  చిత్రం ‘జాక్’(Jack). బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిం

Read More

డీపీడీపీ చట్టంతో పత్రికా స్వేచ్ఛకు ప్రమాదం..?

డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం  (డీపీడీపీ చట్టం)2023,  సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ‘జస్టిస్ కె.ఎస్ పుట్

Read More

ఉక్కుపాదం మోపితేనే..‘డ్రగ్స్ ఫ్రీ’ తెలంగాణ..!

గత ఫిబ్రవరి రెండోవారంలో హైదరాబాద్​లో ఒక పారిశ్రామికవేత్తను ఆయన మనుమడు కత్తితో 73 సార్లు పొడిచి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వి

Read More

శ్రీవల్లి రష్మిక జోరు.. బిల్లీ జీన్‌‌ కింగ్‌‌ కప్‌‌ టెన్నిస్ టోర్నీలో ఇండియా తొలి గెలుపు

పుణె: హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ముందుండి నడిపించడంతో బిల్లీ జీన్‌‌ కింగ్‌‌ కప్‌‌ టెన్నిస్ టోర్నమెంట్&

Read More

‘ నీ వెన్నంటే ఉన్నాం.. మీరే నా బలం’.. లవ్ స్టోరీని కన్ఫామ్ చేసిన చాహల్, మహ్‌‌వశ్‌..!

న్యూఢిల్లీ: తన భార్య ధనశ్రీతో విడాకులు తీసుకున్న టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ మళ్లీ ప్రేమలో పడ్డట్టున్నాడు. రేడియో జాకీ మహ్‌‌వశ్&zwnj

Read More

నా అసలు ఆట అప్పుడే మొదలైంది.. IPL ప్రస్తానంపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్, ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఆట గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అహంకారాన్ని నియంత్రించటం, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్ట

Read More

ISSF వరల్డ్‌ కప్‌లో విజయ్‌వీర్‌కు గోల్డ్‌ మెడల్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌: పారిస్‌ ఒలింపియన్‌ విజయ్‌వీర్‌.. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో ఇండియాకు నాలుగ

Read More

సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ చాంపియన్‌‌షిప్‌లో తెలంగాణకు మరో విజయం

ఝన్సీ (యూపీ): సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ చాంపియన్‌‌షిప్‌లో తెలంగాణ జట్టు మరో విజయం అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో తెలంగ

Read More

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌‌షిప్‌‌లో సింధు శుభారంభం

నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేయగా.. మెన్స్ స్టార్

Read More

బెంగాల్‌‌‌‌లో వక్ఫ్ చట్టం అమలు చెయ్యం: సీఎం మమతా కీలక ప్రకటన

కోల్‌‌‌‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. మైనా

Read More

మీరేంటో.. మీ విధానాలేంటో..! భర్త, ముగ్గురు పిల్లలను వదిలి 18 ఏళ్ల కుర్రాడిని పెళ్లాడిన మహిళ

లక్నో: ఓ మహిళ(30 )తన భర్తను, ముగ్గురు పిల్లలను వదిలేసి.. మతాన్ని మార్చుకుని మరీ 12వ తరగతి చదువుతున్న స్టూడెంటు(18)ను పెండ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్&z

Read More

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. ​23 మంది మృతి

డెయిర్​అల్​బలాహ్: 8 వారాల సీజ్​ఫైర్​ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్​ విరుచుకుపడింది. బుధవారం గాజా పరిసర షిజాహియా ప్రాంతంలో ఓ బిల్డింగ్‎పై వైమానిక దాడి

Read More

విక్టరీ డే పరేడ్​వేడుకలకు ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం

మాస్కో: మే 9న తమ దేశంలో జరిగే విక్టరీ డే పరేడ్ వేడుకలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీని రష్యా ఇన్వైట్ చేసింది. ఈ మేరకు మోదీని తమ ప్రభుత్వం ఆహ్వానించ

Read More