
latest telugu news
శ్రీశైలం ఘాట్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. మన్ననూర్ చెక్‌పోస్ట్ క్లోజ్
అమ్రాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం ఘాట్‌రోడ్డుపై కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున
Read Moreముంపు ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లండి: మంత్రి సీతక్క
తాడ్వాయి/శాయంపేట, వెలుగు: భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండలతోగు, జనగాలంచ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును, మేడారం జంపన్న వాగు
Read Moreరాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశం
కరీంనగర్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రా
Read Moreచైన్ లింక్ బిజినెస్ చేస్తున్న నలుగురు అరెస్ట్.. నిందితుల్లో ఎస్సై, కానిస్టేబుల్
నిర్మల్, వెలుగు: క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పేరుతో చైన్ లింక్ సిస్టమ్‌లో పెట్టుబడి పెట
Read More‘అండగా ఉంటాం’.. వరద బాధితులకు మంత్రుల హామీ
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్&zw
Read Moreక్రికెట్ బెట్టింగ్ ఏజెంట్ అరెస్ట్
హసన్‌పర్తి, వెలుగు: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ఏజెంట్‌ను టాస్
Read Moreరెయిన్ ఎఫెక్ట్.. కేయూ ఎగ్జామ్స్ వాయిదా
హసన్‌పర్తి, వెలుగు: భారీ వర్షాల కారణంగా కేయూ పరిధిలో సోమవారం జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధిం
Read Moreఏసీబీ పేరుతో ఆర్‌ఐకి టోకరా
కొత్తగూడ, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ పేరుతో తహసీల్దార్‌కు ఫోన్ చేసి వివరాలు సేకరించిన అనంతరం ఓ ఆర్‌ఐని బ
Read Moreమణుగూరులో రికార్డ్ బ్రేక్.. రెండు గంటల్లోనే ముంచెత్తిన వరద
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భారీ వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. ఆదివారం ఉదయాన్నే భారీ స్థాయిల
Read Moreతెగిన హైదరాబాద్ – విజయవాడ రహదారి.. హైవేలు, పట్టణాలు జలదిగ్బంధం
సూర్యాపేట, వెలుగు: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంత
Read More80 రైళ్ల రద్దు.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా నాన్ స్టాప్‌గా వర్షం కురుస
Read Moreతెలంగాణలో సెప్టెంబర్ 2 న అన్ని విద్యా సంస్థలకు సెలవు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభ
Read Moreసాగర్ ఎడమ కాల్వకు గండి.. తీవ్ర భయాందోళనలో ప్రజలు
సూర్యపేట: రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నదులు, కాలువలు, చెర
Read More