mahabubabad

మానుకోటలో సినీ తారల సందడి

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: రజాకర్ సినిమా యూనిట్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. లక్ష్మి థియేటర్ లో రజాకార్‌‌‌‌‌&z

Read More

వరంగల్‍ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్​ ఎగ్జామ్స్

    ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు     సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో

Read More

గంజాయి స్మగ్లర్లకు 20 ఏండ్లు జైలు

గూడూరు,వెలుగు: గంజాయి స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లకు  మహబూబాబాద్​ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ

Read More

పాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపేశారన్న అనుమా

Read More

ఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు

మహబూబాబాద్ జిల్లాల్లో దారుణం జరిగింది. గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 10) ఇద్దరు చిన్నారులు అనుమానస్పదం

Read More

బీజేపీలోకి సీతారాం నాయక్..?

వరంగల్: మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ వరంగల్ వెళ్లిన ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి

Read More

డబుల్‌‌‌‌ ఇండ్లను పూర్తి చేయాలి

మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌లో డబుల్‌‌‌‌ బెడ్&zw

Read More

మహబూబాబాద్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:  పట్టణంలో బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం  

Read More

మహబూబాబాద్ ఎంపీ టికెట్ వెంకన్నకు ఇవ్వాలి : వాగబోయిన చంద్రయ్య దొర

గుండాల, వెలుగు: మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ యట్టి వెంకన్నకు ఇవ్వాలని భద్రాద్రి జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ వాగబోయిన చంద

Read More

వచ్చే ఏడాది జాతరలోపు అన్ని సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి సీతక్క

మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర పంచాయీతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.  తమ గ

Read More

పోలింగ్‌‌ కేంద్రాల్లో సౌలత్‌‌లపై రిపోర్ట్‌‌ ఇవ్వండి

మహబూబాబాద్, వెలుగు : పోలింగ్‌‌ కేంద్రాల్లో అన్ని సౌలత్‌‌లు కల్పించేందుకు అవసరమైన రిపోర్ట్‌‌ను అందజేయాలని మహబూబాబాద్&zwnj

Read More

40 లక్షల విలువైన 200 కిలోల గంజాయి సీజ్

మహబూబాబాద్  జిల్లాలో పట్టుకున్న పోలీసులు తొర్రూరు, వెలుగు : కారులో  తరలిస్తున్న 200 కిలోల గంజాయిని మహబూబాబాద్​ జిల్లా నెల్లికుదురు మ

Read More

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం..

మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఇల్లు దగ్ధమైంది. జనవరి 2వవ తేదీ సోమవారం రాత్రి సమయంలో  కొత్తగూడ మండలం కిష్టాపూర్ గ్రామం

Read More