
Mahbubnagar
లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎమ్మెల్యే క్య
Read Moreమా డబ్బులు ఇంకెప్పుడిస్తారు .. అచ్చంపేట ఎస్బీఐ మేనేజర్‌ను నిలదీసిన బాధితులు
బ్యాంక్ క్లర్క్ కాజేసిన సొమ్ము 21 మంది ఖాతాదారులకు ఇంకా ఇవ్వలే అచ్చంపేట, వెలుగు: అచ్చంపేటలో ఓ బ్యాంకు ఉద్యోగి 21 మంది ఖాతాదారుల డబ్బులు
Read Moreధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగుః వరి కోతలు ప్రారంభమైన దృష్ట్యా అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆద
Read Moreరూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలో త్వరలోనే రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ
Read Moreసంక్షేమానికి కేరాఫ్‌గా సీఎం పాలన : పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌చైర్మన్ గురునాథ్‌రెడ్డి
కొడంగల్, వెలుగు: సంక్షేమానికి కేరాఫ్అడ్రస్గా సీఎం రేవంత్‌రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని స్టేట్ పోలీస్ హౌసింగ్కార్పొరేషన్చైర్మన్గురునాథ్
Read Moreటన్నెల్ లో కొనసాగుతున్న రెస్క్యూ
అమ్రాబాద్, వెలుగు : ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్‌బాడీలను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం
Read Moreభూపాలపల్లి అడవుల్లో కార్చిచ్చు
పలిమెల, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అడవిలో కార్చిచ్చు రేగింది. పలిమెల మండల కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్&z
Read Moreనల్లమల అడవిలో మైలారం మైనింగ్ బంద్
మైలారం(నాగర్ కర్నూల్), వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని బల్మూరు మండలం మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై మైనింగ్ తవ్వకాలకు అనుమతి లేదని పొల్యూషన్
Read Moreసన్న బియ్యం ఖాళీ .. రేషన్‌షాపులకు క్యూ కడుతున్న లబ్ధిదారులు
నాలుగు రోజుల్లోనే పూర్తి కావస్తున్న కేటాయింపులు హైదరాబాద్‌లో ఎలక్షన్ కోడ్ కారణంగా జిల్లాలో బియ్యం తీసుకుంటున్న కార్డు హోల్డర్లు మహబూబ్‌నగర్
Read Moreఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండకు రెండున్నరేళ్లలో సాగునీరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరో 110 మీటర్ల తవ్వకం పూర్తయితే మృతుల ఆచూకీ తెలిసే అవకాశం అమ్రాబాద్,
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సన్నబియ్యం సంబరాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ రేషన్ దుకాణాల వద్ద ఎమ్మెల్యేలు, నాయకుల సందడి వెలుగు, నెట్ వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప
Read Moreపెబ్బేరు పీహెచ్సీలో ఒకే రోజు 6 డెలివరీలు
పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు పీహెచ్సీలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 6 నార్మల్ డెలివరీలు జరిగాయి. మంగళవారం డీఎంహెచ్‌వో శ్రీనివాసులు
Read Moreఅంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు : అంతటి కాశన్న
ఉప్పునుంతల, వెలుగు: అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదని కెవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ప
Read More