మున్సిపల్ ఎన్నికల అసలు ఆట మొదలు.. మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్

మున్సిపల్ ఎన్నికల అసలు ఆట మొదలు.. మేయర్, చైర్ పర్సన్ ఎన్నికలు లైవ్ అప్ డేట్స్

నల్లగొండ జిల్లా కార్పొరేషన్, మున్సిపల్ ఛైర్మన్లు వీళ్లే

నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని,  డిప్యూటీ మేయర్ గా మైనార్టీ వర్గానికి చెందిన అష్రఫ్ అలీ 

  • •  దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జూవేరియా తబ్బాసు
  • * చండూర్ మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ,
  • •  చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత, గుండెబోయిన శ్రీలక్ష్మి 
  • * హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి
  • •  నందికొండ చైర్మన్ గా బడుగు మానస సుమన్, వైస్ చైర్మన్ గా గొడవవర్తి రాజా ప్రసాద్   
  • మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా చిలుకూరు సుధా,  వైస్ చైర్మన్ గా గుడిపాటి శిరీష  

సూర్యాపేట జిల్లా :-

  • •  సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్ గా షఫీ ఉల్లా  
  • •  కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు
  • * హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జున
  • •  నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చిన వెంకట్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి
  • * తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకెనపల్లి రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఏమూజు గోవిందమ్మ  

యాదాద్రి భువనగిరి జిల్లా :-

  • * ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి అంజనేయులు 
  • * యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగ రమ్య రామచందర్ 
  • * మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ గా గడ్డం స్వప్న, 
  • * చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా మొగుదల పావని రమేష్ గౌడ్,
  • •  పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేశం, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్
  • చెన్నూరు మున్సిపాలిటీలో కొలువుదీరిన నూతన పాలక వర్గం...
  • మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ సభ్యులు, చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్...
  • అనంతరం చెన్నూరు పట్టణంలో డీజే డ్యాన్సులు, బాణాసంచా కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్...
  • మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతఙ్ఞతలు తెలిపిన చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్...
  • జగిత్యాల జిల్లాకోరుట్ల,  మెట్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లు గెలుచుకోవడంతో  సంబరాలు 
  • కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావుకు స్వీట్లు తినిపించి పూలమాల శాలువాతో సన్మానించిన కార్యకర్తలు 

ఏడు కార్పొరేషన్ల మేయర్లు,డిప్యూటీ మేయర్లు వీళ్లే

1. కొత్తగూడెం కార్పొరేషన్:

* కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా 20వ డివిజన్లో సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన మూడ్ గణేష్

* డిప్యూటీ మేయర్గా 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సిరిపురపు లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నిక

2. నిజామాబాద్ కార్పొరేషన్:

* నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం
* మేయర్గా  కూరగాయాల ఉమారాణి ఎన్నిక
* డిప్యూటి మేయర్గా ఎంఐఎంకి చెందిన సల్మా తహసీన్

3. మహబూబ్‌నగర్ కార్పొరేషన్:

* మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్గా మమత శ్రీనివాస్ ఎన్నిక
* మహబూబ్ నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా సురేందర్ రెడ్డి

4. కరీంనగర్ కార్పొరేషన్:

* కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ
* కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నిక
* కొలగాని శ్రీనివాస్ 34 ఓట్లు.. అనూహ్యంగా ఆకుల నర్మద పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
* మద్దతిచ్చిన మజ్లిస్, ఏఐఎఫ్బి కార్పొరేటర్లు
* ఆకుల నర్మద 22 ఓట్లకే పరిమితం
* సభలోనే ఉంటూ తటస్థంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు
*డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నిక
* కాంగ్రెస్, మజ్లిస్ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి హీనా అఫ్రీన్కు 22 ఓట్లు

5. రామగుండం కార్పొరేషన్:

* రామగుండం నగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికైన 46వ డివిజన్  కార్పొరేటర్  మహంకాళి స్వామి
* డిప్యూటీ మేయర్గా ఎన్నికైన 57వ డివిజన్ కార్పొరేటర్ పాతిపెల్లి ఎల్లయ్య

6. నల్గొండ కార్పొరేషన్:

* నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్గా బుర్రి చైతన్య రెడ్డి (కాంగ్రెస్)
* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లు
* కాంగ్రెస్‌- 27, బీఆర్ఎస్ 9, బీజేపీ- 4, మజ్లిస్‌ -2, ఏఐఎఫ్‌బీ -4, ఇండిపెండెంట్లు-2 స్థానాల్లో విజయం

7. మంచిర్యాల కార్పొరేషన్:

  • ధర్ణి మధుకర్ (కాంగ్రెస్)

కరీంనగర్  మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ వివరాలు

  • కరీంనగర్  కార్పొరేషన్  మేయర్ కొలగాని శ్రీనివాస్( బీజేపీ)
  • డిప్యూటీ మేయర్  సునీల్ రావు(బీజేపీ) 

2)జమ్మికుంట:

  •   చైర్మన్ దిలీప్ (Indpendent)
  • వైస్ చైర్మన్- అలీ జావీద్ BRS 


3)చొప్పదండి : 

  • ఛైర్మెన్ వడ్లురి సరిత కాంగ్రెస్ 
  • వైస్ ఛైర్మన్ - పెరుమాండ్ల మానస- కాంగ్రెస్

4)హుజురాబాద్ :

  • ఛైర్మెన్ సుహాసిని- కాంగ్రెస్, 
  • వైస్ ఛైర్మెన్ అంజలి- కాంగ్రెస్

5)జగిత్యాల : 

  • ఛైర్మెన్ సమిండ్ల వాణి- కాంగ్రెస్
  • వైస్ ఛైర్మెన్ ఫర్వీన్- కాంగ్రెస్ 

 6) కోరుట్ల:  

  • ఛైర్మెన్ వసంత- కాంగ్రెస్
  • వైస్ ఛైర్మెన్- ఉల్ అహ్మద్ కాంగ్రెస్

7) రాయికల్ : 

  • ఛైర్మెన్ రవి - BRS
  • వైస్ ఛైర్మెన్ సౌజన్య- BRS 

8) మెట్ పల్లి : 

  • ఛైర్మెన్ లింబాద్రి- కాంగ్రెస్
  • వైస్ చైర్మన్ నవీన్-  కాంగ్రెస్
 
  • పరకాల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణం చేసిన పావుశెట్టి సునిల్ 
  •  7వ వార్డు నుండి 173  ఓట్ల మెజారిటీ తో గెలిచిన సునిల్
  • పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన 4 వ వార్డు కౌన్సిలర్ ఏకు దివ్య.

చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇవే :

1. ఇల్లందు
2. సుల్తానాబాద్
3. ఇబ్రహీంపట్నం
4. కాగజ్ నగర్
5. క్యాతనపల్లి
6. ఖానాపూర్
7. జహీరాబాద్
8. ఇంద్రేశం
9. దోర్నకల్
10. జనగాం
11. తొర్రురూ

కోరం లేకపోవటంతో ఈ 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.
 

నల్లగొండ జిల్లా :-

  • నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా 32 వ వార్డు కార్పొరేటర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
  • డిప్యూటీ మేయర్ గా 45వ డివిజన్ కార్పొరేటర్ ఎండి అష్రఫ్ అలీ మహమ్మద్ ఎన్నిక

వికారాబాద్ జిల్లా

  • తాండూర్ నూతన మునిసిపల్ చైర్ పర్సన్ గా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి
  • వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ఏకగ్రీవంగా ఎన్నిక
  • మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట   మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి దొంత అంజలి, వైస్ చైర్మన్‌గా మోత్కూరి రాజేశ్వరి ఎన్నిక
  •  
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోంటాల సుహాసిని..వైస్ చైర్మన్ అభ్యర్థి   గూడూరి అంజలి
  • సంగారెడ్డి మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కూన వనిత (కాంగ్రెస్)
  • వైస్ చైర్మెన్ గా  ఎకగ్రీవంగా ఎన్నికైన షేక్ షఫీ అహమ్మద్ (కాంగ్రెస్)
  • మహబూబాబాద్  తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా
  • ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు
  •  
ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం మున్సిపాలిటీలు: 19

ఇప్పటివరకు ఎన్నికలు పూర్తైనవి: 17
ఇంకా మిగిలినవి: 2 (ఇంద్రేశం, జహీరాబాద్)

బిఆర్ఎస్ గెలుచుకున్న మున్సిపాలిటీలు (8)

  • గడ్డపోతారం
  • గుమ్మడిదళ
  • ఇస్నాపూర్
  • జిన్నారం
  • తూప్రాన్
  • గజ్వేల్
  • చేర్యాల
  • దుబ్బాక

కాంగ్రెస్ గెలుచుకున్న మున్సిపాలిటీలు (9)

  • రామాయంపేట
  • నర్సాపూర్
  • మెదక్
  • నారాయణఖేడ్
  • కోహీర్
  • ఆందోలు
  • సదాశివపేట
  • సంగారెడ్డి
  • హుస్నాబాద్
  • నర్సాపూర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇచ్చింది.
  • చైర్మన్ పదవి – కాంగ్రెస్
  • వైస్ చైర్మన్ పదవి – బీజేపీ
  • ఇస్నాపూర్ మునిసిపాలిటీలో
  • ఎంపీ రఘునందన్ రావు (బీజేపీ)
  • గూడెం మహిపాల్ రెడ్డి (బిఆర్ఎస్)
  • కలిసి మునిసిపల్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

కోమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ :

చైర్మన్, వైస్ చెర్మన్ ఎన్నిక 17వ తేదీ రేపటికి వాయిదా
కోరం లేకపోవటంతో.. వాయిదా వేసినట్లు ప్రకటించిన అధికారులు

నిర్మల జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ :

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
కోరం లేకపోవటంతో వాయిదా వేసిన అధికారులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో హంగ్ ఏర్పడ్డ 6 స్థానాలు

1.ఇస్నాపూర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓటుతో దక్కించుకున్న BRS
2.జిన్నారం మున్సిపాలిటీని బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో గెలిచిన BRS
3.నర్సాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కౌన్సిలర్ల మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ
4.కోహిర్ మున్సిపాలిటీని MIM మద్దతుతో గెలిచిన కాంగ్రెస్
5.మెదక్ మున్సిపాలిటీని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో దక్కించుకున్న కాంగ్రెస్
6.కోరం లేక వాయిదపడ్డ జహీరాబాద్ మున్సిపాలిటీ

మహబూబాబాద్ జిల్లా:

*మరిపెడ మున్సిపాలి  చైర్ పర్సన్ గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

*వైస్ చైర్ పర్సన్ గా కాలం సునీత రవీందర్ రెడ్డి

*డోర్నకల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు సమయానికి హాజరు కాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక రేపటికి వాయిదా

నల్గొండ కార్పొరేషన్:

* నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్గా బుర్రి చైతన్య రెడ్డి (కాంగ్రెస్)

* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 48 డివిజన్లు

* కాంగ్రెస్‌ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 2, ఏఐఎఫ్‌బీ 4, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో విజయం

వికారాబాద్ జిల్లా:
 
*కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం 
*చైర్మన్ గా నందారం ప్రశాంత్
*వైస్ చైర్మన్ గా శంకర్ నాయక్ 

జగిత్యాల జిల్లా:

కోరుట్ల మున్సిపాలిటీ:

*కోరుట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
*కోరుట్ల మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల వసంత గంగాధర్ 
*వైస్ చైర్మన్ గా షాహిద్ ఉల్ అహద్

మెట్ పల్లి మున్సిపాలిటీ:

*మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రి 
*వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఓంకారి నవీన్

రామగుండం కార్పొరేషన్:

*మేయర్ గా 46వ డివిజన్  కార్పొరేటర్  మహంకాళి స్వామి
*డిప్యూటీ మేయర్ గా 57వ డివిజన్ కార్పొరేటర్ పాతిపెల్లి ఎల్లయ్య

 

శంకరపల్లి మున్సిపాలిటీ:

*శంకరపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
*చైర్మెన్ గా ప్రవీణ్ కుమార్
*వైస్ చైర్మన్ గా శ్వేతా పాండురంగారెడ్డి 

వికారాబాద్ జిల్లా:

*పరిగి మున్సిపల్ పీఠం  కాంగ్రెస్ కైవసం
*చైర్మన్ గా కాంగ్రెస్  అభ్యర్థి కుడుముల రజిత  
*వైస్ చైర్మన్ గా ముడావత్ హనుమంతు

మహబూబ్‌నగర్ కార్పొరేషన్:

* మహబూబ్‌నగర్ కార్పొరేషన్ మేయర్గా మమత శ్రీనివాస్ ఎన్నిక

*డిప్యూటీ మేయర్ గా సురేందర్ రెడ్డి
 

కరీంనగర్ కార్పొరేషన్:

* కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ

* కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నిక

* కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు.. అనూహ్యంగా ఆకుల నర్మద పేరును ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు

* మద్దతిచ్చిన మజ్లిస్, ఏఐఎఫ్బి కార్పొరేటర్లు

* ఆకుల నర్మద 22 ఓట్లకే పరిమితం

* సభలోనే ఉంటూ తటస్థంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

*డిప్యూటీ మేయర్గా సునీల్ రావు ఎన్నిక

* కాంగ్రెస్, మజ్లిస్ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి హీనా అఫ్రీన్కు 22 ఓట్లు

కరీంనగర్ జిల్లా :

*జమ్మికుంట మున్సిపాలిటీ : చైర్మన్, వైస్ చైర్మెన్  ఎన్నికల్లో  రసాభాస
*ఇండిపెండెంట్, బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్
*కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య సమావేశంలో తోపులాట, వాగ్వాదం
*గందరగోళంగా మారిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, పోలీసుల భారీ బందోబస్తు

కొత్తగూడెం కార్పొరేషన్:

* కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా 20వ డివిజన్లో సీపీఐ అభ్యర్థిగా గెలుపొందిన మూడ్ గణేష్

* కొత్తగూడెం మేయర్‌గా సుజాతనగర్‌ 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ మూడ్‌ గణేష్‌

* డిప్యూటీ మేయర్గా 8వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సిరిపురపు లలిత కుమారి ఏకగ్రీవంగా ఎన్నిక

రంగారెడ్డి జిల్లా:

* చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన దేవర సమత వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)

*వైస్ చైర్మన్ గా కాసుల రాముగౌడ్ ఎన్నిక 

ఇస్నాపూర్ మున్సిపాలిటీ:

*బిఆర్ఎస్ ఖాతాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ 
*చక్రం తిప్పిన ఎమ్మెల్యే జిఎంఆర్, ఎంపీ రఘునందన్ రావు
*ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గా మోటె సుమలత 
*వైస్ చైర్మన్ గా మాధవి నరేందర్ రెడ్డి ఎన్నిక

మెదక్ జిల్లా:

* మెదక్ మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికైన కానుగు రాధిక

* మెదక్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఎన్నికైన దొంతి నరేష్

ఖమ్మం జిల్లా:

* మధిర మున్సిపల్ చైర్మన్గా సామినేని సుజాత ఏకగ్రీవంగా ఎన్నిక

* వైస్ చైర్మన్గా కోన ధని కుమార్ ఎన్నిక

* మధిర మున్సిపల్ చైర్మన్ ఎన్నికను దగ్గరుండి పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

వడ్డేపల్లి మున్సిపాలిటీ :

మున్సిపల్ చైర్ పర్సన్ గా మంజులమ్మ
వైస్ చైర్మన్ గా సారంద

మొయినాబాద్ మున్సిపాలిటీ:

*చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతం

*చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుబ్బా సోనియా 

*వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి గరుగు రాజు


మేడ్చల్ జిల్లా:

*మూడుచింతలపల్లి మున్సిపాలటీ బీఆర్ఎస్ కైవసం
*చైర్మన్ గా జాము రవి,
*వైస్ చైర్మన్ గా కొల్తూర్ మోర్సుబాయి శశిరేఖ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : 

*ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
*ఆసిఫాబాద్ లో ఊహించని ట్విస్ట్.. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్
*మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెంగ్రే ఆకాష్
*కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్

వికారాబాద్ జిల్లా:

* పరిగి మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం

* ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల సపోర్ట్తో మున్సిపల్ చైర్మన్ కైవసం

* మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి 8 కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నుంచి 8 కౌన్సిలర్లు గెలవడంతో కీలకమైన ఇద్దరు ఇండిపెండెంట్స్

* తీవ్ర ఉత్కంఠ నడుమ ఇద్దరు ఇండిపెండెంట్స్ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడంతో మున్సిపల్ కాంగ్రెస్ కైవసం

ఖమ్మం జిల్లా 

*కల్లూరు మున్సిపాలిటీ : కాంగ్రెస్ పార్టీ
*కల్లూరు మున్సిపల్ చైర్మన్ గా దరావత్ మోహన్ నాయక్
*కల్లూరు వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి

నిజామాబాద్ జిల్లా:

* బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్గా తూము పద్మావతి శరత్ రెడ్డి ఎన్నిక

* వైస్ చైర్మన్గా ఎంఐఎంకు చెందిన మీర్ ఇలియాస్ ఆలీ ఎన్నిక

మోత్కూర్ మున్సిపాలిటీ:

*మోత్కూర్ మునిస్పాలిటి చైర్మన్ గా గడ్డం స్వప్న.
*వైస్ చైర్మన్ : పల్లెర్ల వెంకన్న

జనగామ జిల్లా:

*స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ గా తాటికొండ వినయ్ కుమార్ ఎన్నిక
*వైస్ చైర్మన్ గా నీల రాజమ్మ ఎన్నిక

వరంగల్ : 

వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మెన్ గా కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి సారంగపాణి ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా :

*భువనగిరి మున్సిపల్ చైర్మెన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ 
*వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు


సంగారెడ్డి జిల్లా:

*సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా మునిపల్లె అంజమ్మ, 
*వైస్ చైర్మన్ గా రేణుక చిరు ఏకగ్రీవంగా ఎన్నిక


నల్గొండ జిల్లా: 

*దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజ వెంకటేష్ ఎన్నిక
*వైస్ చైర్మన్ గా జువేరియా తబ్బాసుం ఎన్నిక

చిట్యాల మున్సిపాలిటీ:

చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత

సిద్దిపేట జిల్లా:

హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ గా దండి లక్ష్మి (కాంగ్రెస్ పార్టీ)

ఖమ్మం జిల్లా:

*చైర్ పర్సన్ గా  డాక్టర్ కాపా చంద్రకళ ఎన్నిక
*వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ ఎన్నిక
*వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం


నల్లగొండ జిల్లా:

*చండూరు మున్సిపల్ చైర్మెన్  కోడి శ్రీనివాసులు.
*వైస్ చైర్మెన్ భూతరాజు దశరత.
*అధికారుల సమక్షం లో ప్రతిపాదించి ఏకగ్రీవ ఎన్నిక.

ఆదిలాబాద్ జిల్లా:

* ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్గా అనూష బండారి

* కాంగ్రెస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి విజయం

* అనూషను బలపరిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులు

* ఇరవై ఓట్లతో ‌విజయం సాధించిన అనూష

నిజామాబాద్ కార్పొరేషన్:

* నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం

* మేయర్గా కూరగాయాల ఉమారాణి ఎన్నిక

* డిప్యూటి మేయర్గా ఎంఐఎంకి చెందిన సల్మా తహసీన్

కామారెడ్డి జిల్లా:

* కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

* కామారెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఇప్ప ఉమారాణి

నల్గొండ జిల్లా:

* దేవరకొండ మున్సిపాలిటీలో ముగిసిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

* దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా పున్న శైలజ వెంకటేష్ ఎన్నిక

* వైస్ చైర్మన్గా జువేరియా తబ్బాసుం ఎన్నిక

నారాయణపేట జిల్లా:

* నారాయణపేట మున్సిపల్ చైర్మన్ పీఠం బీజేపీ కైవసం

* చైర్ పర్సన్గా కొండా శ్వేత ఎన్నిక

* ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో చైర్ పర్సన్ ఎన్నిక

కరీంనగర్ జిల్లా:

* కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మేయర్ ( బీఆర్ఎస్ నేత) రవీందర్ సింగ్ మధ్య ముచ్చట్లు

* మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు ఆసక్తికర దృశ్యం

మంచిర్యాల జిల్లా:

* క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా వేసిన అధికారులు

* ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉదయం 10.30 గంటల కు మున్సిపల్ కార్యాలయనికి చేరుకోవాల్సిన కౌన్సిలర్లు

* మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపిన అధికారులు

* చైర్మన్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం రేపటికి వాయిదా పడినట్లు సమాచారం

మహబూబాబాద్ జిల్లా:

* తొర్రూరు మున్సిపాలిటీ వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తి.. కాసేపట్లో చైర్మన్ ఎన్నిక

* ఘటనా స్థలంలో అదుపులకు వచ్చిన పరిస్థితి.. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

* స్వయంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఎంట్రీతో అదుపులోకి వచ్చిన పరిస్థితులు

సంగారెడ్డి జిల్లా:

* ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్

* ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం కలిసి వచ్చిన BRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, BJP ఎంపీ రఘునందన్ రావు

* అలాగే BRS పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ క్యాంప్లో చేరిన 1వ వార్డు కౌన్సిలర్ మమత

* కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ గూటికి చేరిన 8వ వార్డు  కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి

* స్వతంత్రులుగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ముగ్గురు కౌన్సిలర్లు 

* BRSలో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్

* దీంతో 14 కి చేరిన BRS, 12కి చేరిన కాంగ్రెస్ బలాబలాలు

* ఎక్స్ అఫిషియో ఓటు వేయడానికి ఒకే కారులో వచ్చిన ఇద్దరు నేతలు

* ఎక్స్ అఫిషియో ఓట్లతో ఇస్నాపూర్ పీఠం BRS కైవసం చేసుకునే అవకాశం

ఖమ్మం జిల్లా:

* ఏదులాపురం మున్సిపాల్ చైర్మన్ గా పోకబత్తిని.అనిత.. వైస్ చైర్మన్గా తమ్మినేని నవీన్

నిర్మల్ జిల్లా:

* నిర్మల్ మున్సిపల్ చైర్మన్గా అప్పాల కావ్య కాంగ్రెస్

* ప్రమాణ స్వీకారం చేసిన  అప్పాల కావ్య

* కావ్యను అభినందించిన కౌన్సిలర్లు

మంచిర్యాల జిల్లా:

* చెన్నూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్

* కాంగ్రెస్ పార్టీ 2వ వార్డు సభ్యురాలు పెద్దింటి పద్మను చైర్పర్సన్గా ప్రతిపాదించిన సభ్యులు

* పెద్దింటి పద్మను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తెలిపిన సభ్యులు

మంచిర్యాల జిల్లా:

* మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

* బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన దావ స్వాతి

* మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన  రాగం శెట్టి సత్యనారాయణ

మహబూబాబాద్ జిల్లా:

* తొర్రూరు మున్సిపాలిటీ దగ్గరకు చేరుకున్న మహబూబా బాద్ జిల్లా ఎస్పీ శబరీష్

* భారీగా మోహరించిన పోలీసు బలగాలు

నల్లగొండ జిల్లా:

* నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:

* ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

జనగామ జిల్లా:

* జనగామ మున్సిపాలిటీ ఆఫీస్లో టెన్షన్ టెన్షన్ 

* చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ఎంపీ అభ్యంతరం

* వాయిదా వేయాలని కోరిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 

* కాంగ్రెస్ కౌన్సిలర్లను BRS నేతలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం 

* ఇరు పార్టీల నేతలకు సర్ది చెబుతున్న అధికారులు 

* సద్దుమణిగిన ఇరు పార్టీల నేతల మధ్య గొడవ

జగిత్యాల జిల్లా:

* రాయికల్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన కట్కమ్ రవీందర్ (కాంగ్రెస్)

* తురగా సౌజన్య వైస్ చైర్మన్ (బీఆర్ఎస్)

* బీఆర్ఎస్, ఇండిపెండెంట్ సహకారంతో రాయికల్ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకున్న కాంగ్రెస్

యాదాద్రి భువనగిరి జిల్లా:

* చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారానికి, చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎంపికకు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:

* హుజూర్ నగర్ మున్సిపాలిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం 

* చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా తన్నీరు మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం

నేరేడుచర్ల మున్సిపాలిటీ:

* కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 15 మంది

* నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్గా కొణతం చిన్న వెంకటరెడ్డి

* వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డి ప్రమాణ స్వీకారం

నిజామాబాద్ జిల్లా:

* మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న బీజేపీ కార్పొరేటర్లు

* మున్సిపల్ కమిషనర్ దిలీప్తో ఎంపీ ధర్మపురి అర్వింద్ వాగ్వాదం

* కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆలస్యంగా రావటంతో గేట్లు మూసేయాలని ఎంపీ డిమాండ్

* పోలీసులతో వాగ్వాదం.. రూల్ పొజిషన్ తెలియాదా అంటూ అధికారులు, పోలీసులపై ఫైర్ అయిన ఎంపీ అర్వింద్

నల్లగొండ జిల్లా:

* చిట్యాల మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం

* 12 వార్డుల అభ్యర్థులతో కౌన్సిలర్లుగా ప్రమాణం స్వీకారం చేయించి.. శుభాకాంక్షలు తెలిపిన జి.సతీష్ కుమార్ జీఎం ఇండస్ట్రీస్

కరీంనగర్ జిల్లా:

* చొప్పదండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు

నల్గొండ జిల్లా:

* నందికొండ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన మంద గౌతమి రఘువీర్

యాదాద్రి భువనగిరి జిల్లా :

*ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ గా బీజని బాలమణి భాస్కర్
​​​​*వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు 

కామారెడ్డి జిల్లా:

* ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి ఎన్నిక కోసం క్యాంప్ నుంచి మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ 9 మంది సభ్యులు

* చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న మతమాల భాగ్యవతి, పద్మ శ్రీకాంత్

తొర్రూరు:

*తొర్రూరు మున్సిపల్ ఆఫీసు దగ్గర తీవ్ర ఉద్రిక్తత
*బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం
*వ్యతిరేక నినాదాలతో హోరెత్తుతున్న మున్సిపాలిటీ ప్రాంగణం.
*మున్సిపల్ ఆఫీసు దగ్గర అదుపుతప్పుతున్న పరిస్తితి.
*పోలీసులను తోసుకుంటూ మున్సిపాలిటీ ఆఫీసు దగ్గరికి భారీగా చేరుకుంటున్న ఇరు పార్టీల శ్రేణులు

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ :

*ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కార్పొరేటర్లు గైర్హాజరు
*అధిష్టానం నిర్ణయంగా చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్గాలు
*కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు

 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక : 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 
చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై 16 మంది కౌన్సిలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ మంతనాలు

 

జనగామ:

*మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్న భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి

*జనగామ మున్సిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకొనున్నఎంపీ

*జనగామ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికపై ఉత్కంఠ

*కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమానంగా బలం

*కీలకంగా మారిన ఇండిపెండెంట్లు

*ఇప్పటికే చైర్మన్, వైస్ చైర్మన్ పోటీ కోసం B ఫాంలను ఎన్నికల అధికారులకు అందించిన ఇరు పార్టీలు

*భారీగా పోలీస్ బందోబస్తు.

అలియాబాద్:

*అలియాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు రంగం సిద్ధం

*తుర్కపల్లి వార్డు ఆఫీసు దగ్గర భారీగా మోహరించిన పోలీసులు 

కామారెడ్డి జిల్లా:

* కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు వీడిన ఉత్కంఠ

* స్వతంత్ర అభ్యర్థికి కామారెడ్డి చైర్ పర్సన్ గా మద్దతు పలికిన బీఆర్ఎస్

* ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్ లో చేరిన మహిళా కౌన్సిలర్ ఇప్ప ఉషారాణికి చైర్ పర్సన్ గా మద్దతు పలికిన బీఆర్ఎస్

* వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్కు కేటాయించిన కాంగ్రెస్

* వైస్ చైర్మన్ అభ్యర్థిగా అఫీజ్ బేగ్ను ప్రతిపాదించిన బీఆర్ఎస్

* బీఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్తో పాటు రెండు కో ఆప్షన్ మెంబర్స్ లను కేటాయించిన కాంగ్రెస్

* మొదటి కోఆప్షన్ మెంబర్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కుంభాల రవి

* రెండవ కో ఆప్షన్ మెంబర్ను ప్రస్తుతానికి ప్రతిపాదించని బీఆర్ఎస్

* ఇరు పార్టీల పరస్పర అంగీకారాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమే
 

రంగారెడ్డి జిల్లా:

* ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 3వ వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ దాసరి మురళీకృష్ణ కనిపించడం లేదని, కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు

* 19వ వార్డులో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అతని ఫ్యామిలీ కంప్లైంట్

వరంగల్ జిల్లా:

  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియల్ ఓటు హక్కు కల్పించవద్దని ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ నేతల కంప్లయింట్

జగిత్యాల జిల్లా:

* జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్గా సమిండ్ల వాణి పేరు ఖరారు 
* సీల్డ్ కవర్లో మున్సిపల్ కార్యాలయానికి చేరిన వాణి పేరు
* సంజయ్ వర్గానికే చైర్ పర్సన్  పీఠం

మహబూబాబాద్ జిల్లా:

  • తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత
  • భారీగా మోహరించిన పోలీసులు
  • తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 16, ఇద్దరు ఎక్స్ అఫిషీయో సభ్యులతో కలిసి 18 ఓట్లు
  • మేజిక్ ఫిగర్ 10.. బీఆర్ఎస్ 09, కాంగ్రెస్ 07
  • ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషీయో ఓట్లతో 09కి చేరిన కాంగ్రెస్ బలం
  • బీఆర్ఎస్ నుంచి ఇద్దరు వార్డు కౌన్సిలర్లు పార్టీ మారతారని ప్రచారం
  • జనసమీకరణకు బీఆర్ఎస్ వ్యూహం
  • భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు, కొనసాగుతున్న ఉద్రిక్తత
  • హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా రోంటాల సుహాసిని

నల్గొండ జిల్లా:

* హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి.. వైస్ చైర్మన్గా రాజా రమేష్ యాదవ్

సూర్యాపేట జిల్లా:

* కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకం

* మొదటి రెండు సంవత్సరాలు చైర్మన్ గా ఎర్నేని కుసుమ.. వైస్ చైర్మన్ గా దేవరపల్లి మల్లీశ్వరి 

* మిగిలిన మూడు సంవత్సరాలు చైర్మన్ పారా సత్యవతి.. వైస్ చైర్మన్ గా గుండపనేని పద్మావతి

మున్సిపల్​ ఎన్నికల నంబర్​ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచేదెవరో తేలే సమయం దగ్గర పడింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టగా.. తమకు పట్టున్న చోట పీఠాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సోమవారం కార్పొరేషన్​ మేయర్​, మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్స్​ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా గెలిచిన వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పాలకవర్గం ఎన్నికలు ఉంటాయి. అధికార కాంగ్రెస్​ పార్టీ  తమకు ఆధిక్యం ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చాలా ఈజీగా గెలుచుకోనున్నది.

ఇదే క్రమంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని హంగ్​ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి  వ్యూహాలు రచిస్తున్నది. ఇందుకోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు జారిపోకుండా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ విప్​ జారీ చేయడానికి సిద్ధమయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సైతం విప్​ వర్తించేలా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నది. కాగా, 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో  పరోక్ష ఎన్నికలకు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్ (ఎస్​ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీస్​ బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సహాయంతో వెబ్​కాస్టింగ్​ చేయనున్నారు.