ఎక్స్ సర్వీస్మన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS YOL) మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 13.
విభాగాల వారీగా ఖాళీలు: మెడికల్ స్పెషలిస్ట్ 1, రేడియాలజిస్ట్ 2, మెడికల్ ఆఫీసర్ 6, డెంటల్ టెక్నీషియన్ 1, నర్సింగ్ అసిస్టెంట్ 1, డ్రైవర్ 1, చౌకీదార్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ ఎంఎస్/ ఎంబీబీఎస్/ డిప్లొమా/ ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి
ఉండాలి.
ALSO READ : ఎన్ఎల్సీలో అప్రెంటీస్ ఖాళీలు..లాస్ట్ డేట్ ఫిబ్రవరి 25
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 23.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 06.
పూర్తి వివరాలకు www.echs.gov.in వెబ్సైట్ను సందర్శించండి.
