ఎన్ఎల్సీలో అప్రెంటీస్ ఖాళీలు..లాస్ట్ డేట్ ఫిబ్రవరి 25

ఎన్ఎల్సీలో అప్రెంటీస్ ఖాళీలు..లాస్ట్ డేట్ ఫిబ్రవరి 25

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్​సీ) ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు: 607.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి: 2026, మార్చి 1 నాటికి 18 ఏండ్లు నిండి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 12. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 25. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు nlcindia.in 

వెబ్​సైట్​ను సందర్శించండి.