market

కోల్డ్ స్టోరేజీలు కావాలె..రైతుల డిమాండ్

రాష్ట్రంలో కోల్డ్​ స్టోరేజీల కొరత కనిపిస్తోంది. కష్టపడి పండించిన పంటలను గిట్టుబాటు ధర రానప్పుడు నిల్వ చేసుకుని, ధర పెరిగాక అమ్ముకునేందుకు వీలు లేకపోవడ

Read More

తగ్గు ముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

బంగారం,వెండీ ధరలు తగ్గుముఖం పట్టాయి.  గురువారం పెరిగిన గోల్డ్ రేటు శుక్రవారం రూ.160 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర  రూ.32,6

Read More

ఊబర్​ @ 2,585 కోట్లు!

ఒక గ్రేట్ ఐడియా ఎంత విలువ చేస్తుందంటారు? ఊబర్​ కంపెనీ విషయంలో అయితే అక్షరాలా 2,585 కోట్ల రూపాయలు! ఈ సొత్తంతా ఊబర్ సృష్టికర్త గారెట్ క్యాంప్ సొంతం. తొల

Read More

ఇండియా మార్కెట్లోకి బీఎండబ్ల్యూ మినీ జాన్‌‌‌‌‌‌‌‌ కూపర్‌‌‌‌‌‌‌‌

జర్మనీ లగ్జరీ కార్‌‌‌‌‌‌‌‌మేకర్‌‌‌‌‌‌‌‌ బీఎండబ్ల్యూ గురువారం ఇండియా మార్కెట్లోకి ‘మినీ జాన్ కూపర్‌‌‌‌‌‌‌‌’ కారును విడుదల చేసింది. దీని ఢిల్లీ ఎక్స్‌‌‌

Read More

మార్కెట్లో ఢిల్లీ సేటు చెప్పిందే రేటు

తెలుగు రాష్ట్రాల మామిడి రకాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌‌ ఉంటుంది. దీంతో ఢిల్లీ వ్యాపారులు మన మార్కెట్‌‌పై కన్నేశారు. స్థానిక వ్యాపారులకు కమీషన్‌‌ ఎ

Read More

పంట దిగుబడి తగ్గింది..మార్కెట్ల ఆదాయం తగ్గింది

మార్కె ట్ల ఆదాయంపై పంటల దిగుబడి తీవ్ర ప్రభావం చూపింది. దిగుబడి రాకపోవడంతో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు తగ్గి వ్యవసాయ మార్కె ట్లకు రావాల్సిన ఆదాయం తగ్గి

Read More

ఎన్ఎస్ఈపై 6 నెలల నిషేధం

కో–లొకేషన్ సర్వర్ల కేసులో సెబీ ఆదేశం ముంబై : కో–లొకేషన్ సర్వర్ల కేసులో దిగ్గజ స్టాక్ఎక్స్చేంజ్‌ ఎన్‌ఎస్‌‌ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్)కి భారీ ఎదురు దెబ్

Read More

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

హాలియా, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ శనివారం నల్గొం డ జిల్లా హాలియా మార్కె ట్ యార్డు ఎదుట రైతులు

Read More

NBFCల ఎత్తుగడ..పెరుగుతున్న బాండ్ల గిరాకీ

బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీలు (ఎన్‌ బీఎఫ్‌‌‌‌సీ) ఎక్కువవడ్డీ రేటుతో బాండ్ల జారీ ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరించడం పెరుగుతోంది. ఎక్కువ వడ్డీ రేట

Read More

అమెరికా చైనా మధ్య కార్ వార్ అవసరమా.?

రెండు దేశాలు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొంటే ఒకటి విజయం సాధిస్తుందేమోగానీ ఎకానమీ పరంగా రెండూ నష్టపోక తప్పదు. పరోక్ష యుద్ధం(కోల్డ్ వార్ )లో అయితే అసలు విన

Read More

ఇండియన్ మార్కెట్లో చైనా మొబైల్స్ హవా

మార్కెట్లో  ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ హవా నడుస్తోంది. దేశీయ మార్కెట్లో  విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడే ఒక్క దేశీయ కంపెనీ కూడా కనబడటం లేదు. ఐదేళ్ల

Read More

టిక్ టాక్.. ఎట్ల వాడుకుంటే అట్ల.!

చైనాకు చెందిన షార్ట్‌ వీడియో యాప్‌‘టిక్ క్‌’. మన దేశంలో మూడు నుంచి నాలుగు కోట్ల మంది ఈ ఎంటర్టైన్ మెంట్‌యాప్‌ను రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా

Read More

వచ్చేసింది ఎండీవర్‌ 2019

అమెరికా వాహన సంస్థ ఫోర్డ్‌ మోటార్స్‌‌ ప్రీమియం ఎస్‌‌యూవీ ఎండివర్‌ లేటెస్ట్‌‌ ఎడిషన్‌‌ను ఇండియా మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. ఇందులో టైటానియం,

Read More