
Medak District
మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు.. వరంగా మారిన ఇందిరా మహిళా శక్తి పథకం
అందుబాటులో 20 రకాల యూనిట్స్ ఆసక్తి ఉన్న వారికి మొబైల్ ఫిష్ వెహికల్స్ మంజూరు ఈ ఏడాది జిల్లాలో రూ.100 కోట్ల పంపిణీ లక్ష్యం మెదక
Read Moreటీబీ నియంత్రణకు పటిష్టమైన చర్యలు : రాహుల్ రాజ్
మెదక్ కలెక్టర్రాహుల్ రాజ్ మెదక్ టౌన్, వెలుగు : మెదక్జిల్లాలో టీబీ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్రాహుల్రాజ్తెలిప
Read Moreనోరు, కాళ్లు కట్టేసి అతి క్రూరంగా 21 కుక్కలను చంపేసిన్రు
40 అడుగుల ఎత్తైన వంతెన నుంచి పారేసిన గుర్తు తెలియని వ్యక్తులు సంగారెడ్డి జిల్లాలో అమానుషం సంగారెడ్డి, వెలుగు : నోరు, కాళ్లు కట్టేసి అతి క్రూ
Read Moreమెదక్ జిల్లాలో ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: ప్రజావాణి అర్జీలను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావా
Read Moreకాల్వల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట, వెలుగు: దుబ్బాక నియోజకవర్గంలో కాల్వల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్
Read Moreనారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి : సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం సిర్గాపూర్ మండలం
Read Moreయాసంగికి సాగునీళ్లు.. మెదక్ జిల్లాలో 28,335 ఎకరాలకు తైబందీ ఖరారు
వనదుర్గా ప్రాజెక్ట్ కింద 21,625 ఎకరాలకు సాగునీరు సంగారెడ్డిలో కాల్వల రిపేర్ల వల్ల సింగూరు నుంచి నీటి విడుదల జరగదని చెప్పిన అధికారులు
Read Moreమద్యం అమ్మితే.. రూ. 5 లక్షలు..తాగితే రూ.10 వేలు ఫైన్.. ఎక్కడంటే..
సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్ గ్రామస్తుల తీర్మానం జగదేవపూర్, వెలుగు: మద్యం అమ్మితే.. రూ. 5 లక్షలు, తాగితే.. రూ. 10 వేలు జరిమ
Read Moreకరెంట్పోతే క్లాసులు బంద్..ఆరుబయటే వంటలు, రోడ్డుపైనే తిండి
20 మంది కూర్చోవాల్సిన క్లాసులో 45 మంది టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ అధ్వానంగా కేసీఆర్ నగర్లోని మోడల్ కాలనీ స్కూళ్లు
Read More‘డబుల్’ ఇండ్ల పంపిణీకి ప్లాన్...వసతుల కల్పనకు ఫండ్స్ మంజూరు
మధ్యలో ఆగిన పనుల పూర్తికి చర్యలు మెదక్, వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Read Moreమంజీరా నదిలో మునిగి రైతు మృతి
మెదక్ జిల్లా పొడ్చన్ పల్లిలో విషాదం పాపన్నపేట,వెలుగు: ప్రమాదవశాత్తూ నదిలో మునిగి రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్
Read Moreచేన్లనే వదిలేసిన్రు..మార్కెట్ లో ఒక్కసారిగా పడిపోయిన టమాటా రేటు
కూలి గిట్టుబాటు కాదని పంటను వదిలేస్తున్న పలువురు రైతులు శివ్వంపేట, వెలుగు: మార్కెట్ లో ఒక్కసారిగా టమాటా ధర పడిపోవడంతో కూలి గిట్టుబాటు కాదని రై
Read Moreసంక్షేమ హాస్టళ్లలో సౌలతులు అంతంతే : మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనుల్లో పొంతన లేకుండా పోతోందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీ
Read More