nagarjuna sagar

పేదలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ భూముల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

హాలియా: డిసెంబర్ 9 న పేదలకు  ప్రభుత్వ భూములు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  త్వరలోనే భూమాతను తీసుకువచ్చ

Read More

సాగర్ ఎడమ కాల్వ రిపేర్లు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పనుల్లో ఆలస్యంపై ఆగ్రహం నేటి ఉదయంలోగా పనులు కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆదేశం కూసుమంచి, వెలుగు : సాగర్&

Read More

కాల్వలకు గండ్లు.. ఎండుతున్న పంటలు

కూసుమంచి మండలంలో కొనసాగుతున్న రిపేర్లు  నీటి విడుదల తర్వాత యూటీ దగ్గర కాల్వకు బుంగ ముదిగొండలో ట్యాంకర్ల ద్వారా పంటలకు నీళ్లు ఖమ్మం జి

Read More

ఆయకట్టు రైతుల ఆశలకు గండి

భారీ వర్షాలతో సాగర్ మేజర్ కెనాల్ కు గండ్లు  10 రోజుల్లో పనులు పూర్తి కాకపోతే రైతులకు తీవ్ర నష్టం మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం&n

Read More

నిండుకుండలా ప్రాజెక్టులు

ప్రాజెక్టుల్లోని భారీగా వరదనీరు  గేట్లు ఓపెన్​ చేస్తున్న ఆఫీసర్లు  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ  హైదరాబాద్: రాష

Read More

నాగార్జున సాగర్‌లో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం

  హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్ వే వరల్డ్ టూరిజం హబ్ గా అభివృద్ధి ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్,  హుస్సేన్​ సాగర్​ కలిప

Read More

సాగర్‌‌‌‌ 26 గేట్లు ఓపెన్‌‌‌‌

హాలియా, వెలుగు : కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌కు వరద ప్రవా

Read More

నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు పెరిగిన వరద .. 16 గేట్లు ఎత్తిన అధికారులు

హాలియా, వెలుగు : కృష్ణా నది పరీవాహకంలో భారీ వర్షాలు పడుతుండడంతో నది ఉధృతంగా పారుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌&zwn

Read More

మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు.. కృష్ణా బేసిన్‎కు మళ్లీ వరద

రెండు వారాల బ్రేక్​ తరువాత రెండోసారి తెలంగాణ ప్రాజెక్టులకు ఇన్​ఫ్లో కర్నాటక నుంచి తెలంగాణ వరకు ప్రాజెక్టులన్నీ ఫుల్ నిండుకుండలా నాగార్జునసాగర్

Read More

చెరువులకు చేరని సాగర్‌‌‌‌‌‌‌‌ నీళ్లు

వృథాగా దిగువకు పోయిన 200 టీఎంసీలు అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌&zwn

Read More

శ్రీశైలానికి తగ్గిన వరద .. 882 అడుగులకు చేరిన నీటి మట్టం

ఎగువ నుంచి వరద తగ్గుతుండటంతో శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 86వేల 2

Read More

నాగార్జున సాగర్ కు పోటెత్తిన పర్యాటకులు

 హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఓపెన్​ చేయడంతో పర్యాటకులు చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.  22 క్రస్ట్​ గేట్లను

Read More

డేంజర్​లో సుంకిశాల.. పంప్​హౌస్​లో కుప్పకూలిన రిటైనింగ్​ వాల్

సాగర్​లో వాటర్​ ప్రెజర్​తో భారీ ప్రమాదం ఎన్నికల్లో లబ్ధి కోసం గత సర్కారు హయాంలో హడావుడిగా పనులు ఆగస్టు 1న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి మోటార్లు

Read More