Telangana News
ట్రాఫిక్‌రూల్స్ ను ఉల్లంఘిస్తే కేసుల నమోదు: ఎస్పీ వినీత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ట్రాఫిక్నియమాలను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ వినీత్ పోలీస్ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫ
Read Moreపాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. ఆన్ లైన్లో పెళ్లి.
భారత్ పాక్ దేశాల మధ్య పెళ్లి సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని సరిహద్దులు దాటుతుంటే..మరి కొందరు పెద్ద కుదుర్చిన
Read Moreవాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం
కోనరావుపేట, వెలుగు: పక్క రైతు ఒర్రెను పూడ్చడంతో వర్షానికి తన పంటకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించా
Read Moreజమ్మికుంటలో బిర్యానీ పంచాయితీ.. తనిఖీలు చేసినఫుడ్ ఇన్‌స్పెక్టర్
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట టౌన్‌లో రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో చికెన్ బిర్యానీ కొనుగోలుపై వివాదం నెలకొంది. శుక్రవారం ఐలవేణి కుమార్ అనే వ్యక్త
Read Moreఆపదలో ఉన్న దోస్తుకు ఆర్థిక సహాయం
నవాబుపేట,వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమై ఉన్న మిత్రుడిని చిన్ననాటి దోస్తులు ఆదుకున్నారు. మండలంలోని కారూరు గ్రామానికి చెంద
Read Moreతల్లి పాలు అమృతంతో సమానం: దోరేపల్లి లక్ష్మి
జడ్చర్ల, వెలుగు : శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. నక్కలబండ తండా అంగన్ వాడీ సెంటర్ల
Read Moreరాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్
శాంతినగర్ , వెలుగు: వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జి
Read Moreమిషన్ ఇంద్రధనుష్’ను సక్సెస్ చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్
కంది, వెలుగు : జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సక్సెస్ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల
Read Moreచేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్
చేర్యాల, వెలుగు : అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని జేఏసీ చైర్మన్డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ స్పష్
Read Moreరోడ్డు వేయాలంటూ ధర్నా
మెదక్ (శివ్వంపేట), వెలుగు : రోడ్డు వేయాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భ
Read Moreట్రాక్టర్ ఇలా.. ట్యాంకర్ అలా..
కౌటాల మండలంలోని పార్డీ పంచాయతీ పాలనకు నిదర్శనం ఈ ఫొటోలు. గ్రామాల్లో చెత్త తరలించేందుకు ఉపయోగించే ట్రాక్టర్‌ను వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు. ఓ వ్
Read Moreకడెం ఆయకట్టు అభివృద్ధి కమిటీ ఎన్నిక
జన్నారం, వెలుగు: కడెం ఆయకట్టు అభివృద్ధి కమిటీని మండల కేంద్రంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ శుక్రవారం జరిగిన సమావేశంలో కమిటీ కన్వీనర్‌గా మిక్కిలినేని ర
Read Moreడబుల్ బెడ్రూంల పేరిట మోసం : వెరబెల్లి రఘునాథ్‌రావు
లక్సెట్టిపేట, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో సీఎం కేసీఆర్ పేదలను మోసం చేశాడని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు విమర్శించా
Read More












