OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 18కి పైగా సినిమాలు.. తప్పక చూడాల్సిన బెస్ట్ లిస్ట్ ఇదే

OTT Movies: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 18కి పైగా సినిమాలు.. తప్పక చూడాల్సిన బెస్ట్ లిస్ట్ ఇదే

ఈ వారం (ఏప్రిల్ 2026) OTTలోకి కొత్త సినిమాలు దర్శనం ఇచ్చాయి. ఏప్రిల్ రెండవ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు భారీగా స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవాళ ఏప్రిల్ 10, 2026న ఒక్కరోజే 18కి పైగా కొత్త కంటెంట్ విడుదల కావడం విశేషం. మొత్తం ఈ లాస్ట్ వీకెండ్‌లో దాదాపు 20కి పైగా ఇంట్రెస్టింగ్ మూవీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు వచ్చి అలరిస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి అనే వివరాలు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్

థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్)- ఏప్రిల్ 10

టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ సిరీస్)- ఏప్రిల్ 10

తు యా మై (హిందీ రొమాంటిక్ థ్రిల్లర్)- ఏప్రిల్ 10

స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్)- ఏప్రిల్ 10

టెంప్టేషన్ ఐల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ బోల్డ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ షో)- ఏప్రిల్ 10

జియో హాట్‌స్టార్

థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ డ్రామా)- ఏప్రిల్ 10

మాల్కోల్మ్ ఇన్ ది మిడిల్: లైఫ్స్ స్టిల్ అన్‌ఫేర్ (ఇంగ్లీష్ కామెడీ సిరీస్)- ఏప్రిల్ 10

పర్‌ఫెక్ట్ క్రౌన్ (కొరియన్ రొమాంటిక్ సిరీస్)- ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్

ఓ రోమియో (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ )- ఏప్రిల్ 10

క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ థ్రిల్లర్)- ఏ‍ప్రిల్ 10

సన్ నెక్ట్స్

నాంగల్ (తమిళ ఫ్యామిలీ డ్రామావీ)- ఏప్రిల్ 10 

కనిమంగళం కొవిలకమ్ (మలయాళ హారర్ కామెడీ)- ఏప్రిల్ 10

హాళ్(మలయాళ మ్యూజికల్ డ్రామా)- ఏప్రిల్ 10

జీ5 ఓటీటీ

ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా (హిందీ మిస్టరీ థ్రిల్లర్)- ఏప్రిల్ 10

ఖాకీ సర్కస్ (తమిళ ఫాంటసీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

ఆపిల్ టీవీ ప్లస్

ఔట్‌కమ్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్)- - ఏప్రిల్ 10

ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా (హిందీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 10

సోనీ లివ్

మే వో ఔర్ ఫుజీ (హిందీ డబ్బింగ్ మరాఠీ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 10

ఖాకీ సర్కస్ (తమిళ ఫాంటసీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10

లయన్స్ గేట్ ప్లే

వైల్డ్‌క్యాట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- - ఏప్రిల్ 10