(టీఐఎస్ఎస్), హైదరాబాద్ ఆఫ్- క్యాంపస్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ప్రోగ్రామ్ మేనేజర్.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంకాం/ ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి. అకౌంట్స్, ఫైనాన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 12.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ. 250, ఇతరులు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ tiss.ac.in ను సందర్శించండి.
