Telangana News

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. పది మందికి తీవ్ర గాయాలు

హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరేపల్లి దర్గా సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కస

Read More

రాహుల్ ఎవరో రాసిచ్చింది చదివి వెళ్లిపోయిండు: పువ్వాడ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్  మండిపడ్డారు. ఖమ్మంలో  రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడారని..ఎవ

Read More

ఎలుగుబంటి దాడి.. రైతుకు తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఓ రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఉల్లంపల్లి రోడ్డు వద్ద బొమ్మనపల్లికి చెందిన కత్తుల బాలయ్య అనే రైతు తన పొలం

Read More

బ్రిడ్జి పై నుంచి రైలు పట్టాలపై పడిన కారు..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో ఉన్న బోర్ఖెడి ఓవర్ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఓ కారు రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస

Read More

జనగర్జనకు ఎవరికి వారే... గ్రూపులుగా తరలిన కాంగ్రెస్​ లీడర్లు

యాదాద్రి, వెలుగు:  కాంగ్రెస్‌లో గ్రూప్‌ గొడవలు సద్దు మణగలేదు.  ఖమ్మంలో జరిగిన జన గర్జన సభకు లీడర్లు ఎవరికి వారీగా తరలివెళ్లారు. యా

Read More

రాహుల్​ గాంధీ సభ అట్టర్​ ప్లాప్​: బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్​

ఖమ్మం, వెలుగు: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జనాలు రాక అట్టర్ ప్లాప్ అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పై కాంగ్రెస్​నేతలు

Read More

డ్రైన్‌‌‌‌‌‌‌‌ ఇట్లుంటే.. వరద పారేదెట్ల

జనగామ టౌన్‌‌‌‌‌‌‌‌లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయి. మున్సిపల్‌‌‌‌‌‌‌&zwnj

Read More

పోడు పట్టాలు కొందరికే..అప్లయ్​చేసుకున్నది 2130 మంది

ఎంపిక చేసింది 205, పట్టాలు ఇచ్చేది 128 మందికి.. 77 మంది భూములపై రీ సర్వేనేడు పాస్​బుక్స్ ​పంపిణీ యాదాద్రి, వెలుగు: పోడు భూములకు పట్టాల పంపిణ

Read More

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపును ఎవరూ ఆపలేరు : జాటోతు రాంచంద్రునాయక్‌‌‌‌‌‌‌‌

నర్సింహులపేట, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని కాంగ్రెస్‌‌‌‌‌&

Read More

కోచ్‍ ఫ్యాక్టరీపై ప్రధానితో ప్రకటన చేయించాలె : అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌

వరంగల్‍, వెలుగు : కోచ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వరంగల్‌‌‌‌‌‌‌‌

Read More

ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీలో శ్రమదానం

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్​లోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కమిటీ ప్

Read More

అధ్యక్షుడ్ని మార్చే హక్కు మీకెక్కడిది: గున్నే రవి

మోపాల్, వెలుగు: నిరంతరం ప్రజల్లో ఉంటూ, కాంగ్రెస్​పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను మండలాధ్యక్ష పదవి నుంచి తొలగించే హక్కు మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్

Read More

కాళేశ్వరం ద్వారా పంటలకు సమృద్ధిగా నీరు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్​ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్​రెడ్

Read More