Telangana News
వేములవాడలో చల్మెడ పాగా..హైకమాండ్ హామీతో దూకుడు పెంచిన లక్ష్మీనర్సింహారావు
వేములవాడ, వెలుగు: బీఆర్‌ఎస్ హైకమాండ్‌కు ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వ వివాదం తలనొప్పిగా మారడంతో ఈసారి ఆయనకు టికెట్ఇవ్వకూడ
Read Moreజులైలో చంద్రయాన్-3
తిరువనంతపురం: ప్రణాళిక ప్రకారం అన్ని టెస్టులు సాఫీగా జరిగితే చంద్రయాన్~-3 ప్రయోగాన్ని జులై 12 నుంచి 19 మధ్య చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస
Read Moreజమ్మూ కాశ్మీర్లో భూకంపం
జమ్మూకాశ్మీర్తోపాటు ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో మంగళవారం మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కాశ్మీర్ లో భూకంపం తీవ్రత 5.4 గా నమోదైంది.
Read Moreగుజరాత్ తీర ప్రాంతంలో హైఅలర్ట్...జఖౌ పోర్టు వద్ద తీరం తాకనున్న బిపర్జాయ్
రేపు కచ్ జిల్లా జఖౌ పోర్టు వద్ద తీరం తాకనున్న బిపర్జాయ్ తుఫాన్, రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 21 వేల మ
Read Moreపత్తి విత్తనాలు బ్లాక్: మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలకు కృత్రిమ కొరత
ఒక్కో ప్యాకెట్‌పై రూ.2వేలకు పైగా ధర పెంచి విక్రయం బిల్లులు, రసీదులు ఇవ్వకుండా వ్యాపారుల మోసం ఇదే అదనుగా ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు జయశ
Read Moreనీట్ రిజల్ట్స్ ..రిలీజ్ తెలంగాణ నుంచి 42,654 మంది క్వాలిఫై
దేశవ్యాప్తంగా 11,45,976 మంది ఉత్తీర్ణత తమిళనాడు స్టూడెంట్ ప్రభంజన్, ఏపీ విద్యార్థి వరుణ్ చక్రవర్తికి ఫస్ట్ ర్యాంకు తెలంగాణకు చెందిన రఘురాం రెడ
Read Moreవార్దా బ్యారేజీకి కాళేశ్వరం చిక్కులు
ముంపు లెక్క తేలాకే డీపీఆర్‌కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర జాయింట్ సర్వే చేపట్టాలంటూ లేఖ మేడిగడ్డ బ్యాక్‌వాటర్‌తో ఆ రాష్ట్రంలో మునుగుతున
Read Moreబీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో.. 125 మందికి చోటు
అన్ని జిల్లాల నేతలకు అవకాశం కల్పించాం : బండి సంజయ్ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, వె
Read Moreఅమిత్ షా రాష్ట్ర టూర్ ..రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో కీలక భేటీ
వచ్చే ఎన్నిబీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు ఇయ్యాల అర్ధరాత్రి హైదరాబాద్‌కు షా.. గురువారం రోజంతా బ
Read Moreమద్యానికి బానిసై అప్పుల పాలు..యువకుడి ఆత్మహత్య.. బెల్టు షాపులకు వ్యతిరేకంగా కదిలిన గ్రామస్తులు
మృతదేహంతో ఆందోళన.. మద్యం బాటిళ్ల ధ్వంసం గ్రామంలో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ తీర్మానం కాదని ఎవరైనా అమ్మితే రూ.5 లక్షల జరిమానా విధించాలని
Read Moreమిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని నిరసన.. ఖాళీ బిందెలతో చిన్న ఐనం గ్రామస్తుల ధర్నా
దహెగాం, వెలుగు : ఏడు నెలలుగా తమ ఊరిలో మిషన్ భగీరథ నీళ్ల సప్లయ్ కాక తండ్లాడుతుంటే ఆఫీసర్లు కనీసం పట్టించుకోవడం లేదని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్: కొత్త కార్యాలయంలో బుకింగ్ సేవలు ప్రారంభo
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు నూతన హంగులు జోడిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 720 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మో
Read Moreశవపేటికలో నుంచి చప్పుడు చేసిన చనిపోయిందనుకున్న మహిళ.. ఆ తర్వాతేమైందంటే..
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి లేచి వస్తే ఎలా ఉంటుంది..? అదీ శవ పేటికలో పెట్టిన తర్వాత లోపలి నుంచి శబ్ధాలు వస్తే ఎలా ఉంటుంది..? ఇవి మాట్లాడుకోవడానికి,
Read More













