Telangana

చేవెళ్ల మున్సిపాలిటీ ఏర్పాటుకు కదలిక... ఎమ్మెల్యే కాలె యాదయ్య

76.13 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ  చేవెళ్ల, వెలుగు:  చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం సీ

Read More

వనస్థలిపురం పిస్తాహౌస్ లో అగ్ని ప్రమాదం

హోటల్ బిల్డింగ్‌ పైనే ప్రైవేటు దవాఖాన పరుగులు తీసిన రోగులు, బంధువులు గర్భిణులను, బాలింతలను తీసుకువచ్చి రోడ్డుపై కూర్చోబెట్టిన యాజమాన్యం

Read More

జైనూర్‌‌లో హైఅలర్ట్‌‌.. కొనసాగుతున్న పోలీస్‌‌ పహారా

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్‌‌ జిల్లా జైనూర్‌‌లో ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీబందోబస్త్‌‌ ఏర్పాటు చేశారు. జైనూర్‌&z

Read More

సాగర్‌‌‌‌ గేట్లు మళ్లీ ఓపెన్.. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

హాలియా, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉధృతంగా పారుతోంది. నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌క

Read More

గురుకుల స్కూల్‌‌‌‎లో కొట్టుకున్న స్టూడెంట్లు

ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి స్టూడెంట్ల మధ్య గొడవ జరిగింది.  ఇంటర్‌‌‌‌

Read More

శుక్రవారం సాయంత్రం వాన పొట్టు పొట్టు కొట్టింది

విజయవాడ జాతీయ  రహదారిపై నిలిచిన వరద నీరు.. నీటిలో నిలిచిపోయిన కార్లు, బైక్ లు ఎల్బీనగర్/బషీర్ బాగ్/ మెహిదీపట్నం, వెలుగు :  సిటీతో

Read More

గోదావరి తగ్గుముఖం.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి 45.5 అడుగులకు చేరుకున్న నీటి మట

Read More

చెట్లు కూలిన ఘటనపై ఫీల్డ్‌‌ ఎంక్వైరీ షూరు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా తాడ్వాయి, మేడారం అడవిలో గత నెల 31న భారీ సంఖ్యలో చెట్లు కూలడానికి గల కారణాలపై ములుగు ఫారెస్ట్

Read More

ఎస్డీఆర్​ఎఫ్​ కిందే కేంద్ర వరద సాయం

ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.3,448 కోట్లు  న్యూఢిల్లీ, వెలుగు : వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్

Read More

వదలని బురద.. వెలగని పొయ్యి!

ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి      6 రోజులుగా కొనసాగుతున్న సహాయ చర్యలు     ఇంకా పూర్తిగా కోలుకోన

Read More

కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా ..ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది.ట్రాలీలో ప్రయాణిస్తు

Read More

సింగూర్​ప్రాజెక్టు గేట్లు ఓపెన్​

ప్రాజెక్టుకు  భారీగా వాటర్​ ఫ్లో  సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ఫ్లో వస్తుంది. దీంతో

Read More

అలర్ట్.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ గణేశుడిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబ

Read More