Telangana

తెలంగాణలో డెంగ్యూ దడ!.. పెరుగుతున్న కేసులు

ఈ సారి మనకు ముప్పు ఎక్కువే రెండేండ్లకోసారి విజృంభిస్తుందంటున్న డాక్టర్స్​ ఈ ఏడాది ఇప్పటికే2,359 మందికి డెంగ్యూ పాజిటివ్‌‌‌‌

Read More

ఫోన్ మాట్లాడుతుందని..రీల్స్ చేస్తుందని..భార్యను హత్య చేశాడు

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ లో మహిళా మర్డర్ కేసును 12 గంటల్లోనే ఉప్పల్ పోలీసులు చేదించారు. ఉప్పల్ లోని న్యూ భరత్ నగర్ లో ఐదు

Read More

Rain Alert: 23 రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు..  800 గ్రామాలకు వరద ముప్పు

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని

Read More

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై .. కాంగ్రెస్ కమిటీ పోస్టుమార్టం పూర్తి

లోక్​సభ ఎన్నికల ఫలితాలపై .. కాంగ్రెస్ కమిటీ పోస్టుమార్టం పూర్తి హైదరాబాద్, వెలుగు:  లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​కు ఆశించ

Read More

అక్రమాలకు రాచబాట .. ఎమహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా

మహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా  అటు నుంచి వడ్లు, నకిలీ విత్తనాలు, కలప,  గంజాయి ఇటు..  ఎన్నికలప్పుడే చెక్ పోస్ట్

Read More

435 డాక్టర్ పోస్టులకు 4,800 అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

సీనియర్​ సిటిజన్స్​ కు స్పెషల్​ వెబ్ పోర్టల్​

హైదరాబాద్​, వెలుగు:  జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ తమ ఆస్తికి సంబంధించిన సమస్యలను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేలా త్వరలో ప్రత్యేక వెబ్ పోర్టల్ ను

Read More

ఇక అన్ని మండలాల్లో రైతు నేస్తం

 వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా రైతులకు సలహాలు ఇచ్చేందుకు చర్యలు ఇప్పటివరకు పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్&zwn

Read More

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ : కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ( జులై 12) సాయంత్రం ప్రకాష్ గౌడ్ అనుచరులతోపాటు మునిసిపల్ చైర్

Read More

తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు..13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం (జూల

Read More

డ్రైవింగ్ ​లైసెన్స్​కు కొత్త పరీక్ష

ఆటోమేటిక్​ డ్రైవింగ్​ టెస్ట్​కు ఆర్టీఏ సన్నాహాలు ప్రస్తుత మాన్యువల్​ పద్ధతికి ఇక చెక్ టెస్ట్​ వివరాలు కంప్యూటరైజేషన్​ చేయాలని నిర్ణయం నిబంధనల

Read More

రాష్ట్రంలో నిలిచిన రిజిస్ట్రేష‌న్లు

 ఆధార్ నెట్​వ‌ర్కింగ్‌లో టెక్నికల్ ప్రాబ్లం అమ్మకం, కొనుగోలుదారులకు ఇబ్బందులు గురువారం నాటి రిజిస్ట్రేషన్లు..నేటికి వాయిదా

Read More