సీనియర్​ సిటిజన్స్​ కు స్పెషల్​ వెబ్ పోర్టల్​

సీనియర్​ సిటిజన్స్​ కు స్పెషల్​ వెబ్ పోర్టల్​

హైదరాబాద్​, వెలుగు:  జిల్లాలోని సీనియర్ సిటిజన్స్ తమ ఆస్తికి సంబంధించిన సమస్యలను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేలా త్వరలో ప్రత్యేక వెబ్ పోర్టల్ ను ప్రారంభిస్తామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

 శుక్రవారం కలెక్టరేట్ లోని  కాన్ఫరెన్స్ హాల్ లో ' కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో పాల్గొన్న కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో సీనియర్ సిటిజన్స్ కు చెందిన 200 పైగా కేసులను పరిష్కరించామని పేర్కొన్నారు.    ఈ సమావేశంలో జిల్లా సీనియర్​సిటిజన్స్ వెల్ఫేర్​ఆఫీసర్​ ఎ. రాజేందర్, జిల్లాహెల్త్​ఆఫీసర్​  వెంకట్, ఏసీపీ ఆంజనేయులు, సికింద్రాబాద్ ఆర్డీవో దశరథ సింగ్, జీహెచ్ఎంసీ పీవో అలీం