Telangana
ప్రతి వారం రిపోర్ట్ ఇవ్వండి .. 4 నెలల్లో బ్రిడ్జి పనులు కావాలి : ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
కోల్‌బెల్ట్: క్యాతన్‌పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. సంబంధిత ఆర్ అండ్ బీ అ
Read Moreహైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్తో పాటు సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు
Read Moreలక్డీకాపూల్‌లోని వాసవి ఆసుపత్రిలో దారుణం.. ఉద్యోగి అనుమానస్పద మృతి
లక్డీకాపూల్‌లోని వాసవి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆ ఆసుపత్రిలో పనిచేసే కనకారెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్&zwnj
Read Moreతెలంగాణలో ఉన్న ప్రతి సమస్యను పార్లమెంట్లో గట్టిగా వినిపిస్తాం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత పది ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప
Read Moreమొబైల్ షాపులో చోరీ.. రూ.2 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లారు
దొంగతనాలు ఇవాళ, రేపు కామన్ అయిపోయాయి.అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటున్నప్పటికీ దొంగలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.అదీ, ఇదీ అన్న తేడా లేకుండా ఇంట్లో సామా
Read Moreరూ. 10 కోసం ప్రయాణికుడితో గొడవ.. ఆటో డ్రైవర్ మృతి
రూ. 10 కోసం ప్రయాణికుడితో గొడవపడి ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన 2024 జూన్ 12 న శాలిబండలో ఈ సంఘటన జరిగింది, ఆటోడ్రైవర్ మహమ్మద్ అన్వర్ (39) చార్
Read Moreకొండగట్టు అంజన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. శనివారం ( 29జూన్ 2024 ) ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ
Read Moreరుతుపవనాలు మళ్లీ యాక్టివ్! తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన
Read More435 డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్
జులై 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సర్వీస్‌కు వెయిటేజి హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవఖాన్లు, ఇన్స్టి
Read Moreపవర్ కమిషన్ .. నిజనిర్ధారణ చేస్తే తప్పేముంది?
పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్‌ను ప్రశ్నించిన హైకోర్టు పిటిషన్ విచారణార్హతపై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్.. ఎల్లుండి ఉత్తర్వులు
Read Moreజులై 18 నుంచి డీఎస్సీ ఎగ్జామ్స్..ఆన్‌లైన్‌లో నిర్వహణ
.. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో11,062 టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యా
Read Moreఇన్ స్టాగ్రామ్ లో పరిచయం.. మైనర్ బాలికపై లైంగిక దాడి
ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడకు చెందిన ఓ బాలికకు,అఘాపూరాకు చెందిన షే
Read Moreశంషాబాద్లో విషాదం .. పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. పాపకు విషమిచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. మృతురాలని ప్రియాంక (26) గా పోలీసులుగుర్తించారు. పోలీ
Read More












