Trump

కశ్మీర్ విషయంలో వేలు పెట్టను : ట్రంప్

భారత్ అభ్యంతరాలతో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. కశ్మీర్ అంశంలో మధ్య వర్తిత్వం చేయబోనని చెప్పారు.  కశ్మీర్ అంశం తన ఎజెండాలో లేదన

Read More

ఇండియా, పాకిస్తాన్‌ శాంతంగా ఉండాలన్న అమెరికా

ఆర్టికల్‌‌ 370 రద్దు నిర్ణయం తర్వాత ఇండియాలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.  ముఖ్యంగా  ఇండియా డెవలప్‌‌మెంట్స్‌‌ను అమెరికా జాగ

Read More

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దు.. అమెరికాకు తేల్చిచెప్పిన భారత్

బ్యాంకాక్ :  సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతోంది. గురువారం మొదలైన ఈ సదస్సు.. శుక్రవారం రెండోరోజు

Read More

గోడ కట్టుకోవచ్చు: అమెరికా సుప్రీం కోర్టు

ట్రంప్‌‌‌‌కు అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అమెరికా- మెక్సికో బోర్డర్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మాణానికి డిఫెన్స్‌‌‌‌ నిధులును వాడుకోవచ్చని అమెరికా ప

Read More

లోక్ సభలో ట్రంప్ కంపం…. మోడీ వివరణకు కాంగ్రెస్ పట్టు

కశ్మీర్ అంశంలో ట్రంప్ వ్యాఖ్యలపై లోక్ సభలో రచ్చ కొనసాగుతోంది. ఇవాళ కూడా విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశార

Read More

ట్రంప్ కామెంట్స్ : అమెరికా దిద్దుబాటు చర్యలు

కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించడంతో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది. కశ్మీర్ సమస్య ద్వై

Read More

ట్రంప్ మీడియేషన్‌పై రచ్చ.. ప్రధాని వివరణకు కాంగ్రెస్ డిమాండ్

రాజ్యసభ, లోక్ సభలో రచ్చ ప్రధాని వివరణకు అపోజిషన్ డిమాండ్ ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్మీర్ మీడియేషన్ పై చేసిన కామెంట్స్ ఇండియాలో ర

Read More

కశ్మీర్ మీడియేషన్ : ట్రంప్ కామెంట్స్ ఖండించిన ఇండియా

కశ్మీర్ సమస్య – పరిష్కారంపై మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ను ఖండించింది భారత విదేశాంగ శాఖ. వాషింగ్టన్ డీసీల

Read More

డోనాల్డ్​ ట్రంప్​ ఎప్పుడూ ఇంతేనా!

బిల్​ క్లింటన్​ తర్వాత ప్రపంచమంతటికీ తెలిసిన మరో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.  క్లింటన్​ తన వ్యక్తిగత జీవితంతో జనం నోళ్లలో నానారు. ట్రంప్​ తన

Read More

ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ జాతికి చెందిన నలుగురు మహిళా కాంగ్రెస్

Read More

ఇరాన్‌‌‌‌‌‌‌‌ డ్రోన్‌‌‌‌‌‌‌‌ను కూల్చిన అమెరికా

గల్ఫ్‌ లో మరోసా రి టెన్షన్‌ ‌‌‌‌ఆ డ్రోన్‌‌‌‌‌‌‌‌ మాది కాదు..మీదే వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌:  హార్ముజ్‌‌‌‌‌‌‌‌ జలసంధి దగ్గర తమ భూభాగంలోకి వచ్చిన ఇరాన్‌‌‌‌‌‌

Read More

నీకెట్ల నోబెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది?: నదియా మురాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి వార్తల్లో నిలిచారు. నోబెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్

Read More

అధికార పీఠం కోసం ట్రంప్ ‘జాతివిద్వేష’ అస్త్రం

న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​మరోసారి అధికార పీఠంపై కన్నేశారు. రెండోసారీ ప్రెసిడెంట్​ పదవిని కైవసం చేసుకునేందుకు తన అమ్ములపొదిలోని

Read More