v6 velugu

చత్తీస్​గఢ్​లోఎన్​కౌంటర్​ముగ్గురు మావోయిస్టులు హతం

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఎస్పీ కల్యాణ్​ఎలెసెలా కథనం

Read More

ఆదివాసీ లోకం మోదీకి అండగా నిలబడాలి: చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్

భద్రాచలం,వెలుగు : ఆదివాసీ లోకం ప్రధాని మోదీకి అండగా నిలబడాలని చత్తీస్​గఢ్​సీఎం విష్ణుదేవ్​సాయి పిలుపునిచ్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆ

Read More

పట్టుకోసం కాంగ్రెస్​.. పరువు కోసం బీఆర్ఎస్​

   అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటిలో ఆరుచోట్ల కాంగ్రెస్‍ విజయం     గెలుపుపై ధీమాతో హస్తంలో టిక్కెట్‍ ఫైటింగ్  

Read More

కోళ్ల కొరత.. ధరల మోత.. కిలో రూ. 300

   రెండు రోజుల్లో రూ.350కి చేరుతుందనే అంచనా     బర్డ్​ ఫ్లూ, ఎండలే కారణం అంటున్న వ్యాపారులు మహబూబ్​నగర్​, వెలుగు: చ

Read More

కాకా క్రికెట్ టోర్నీ.. మంచిర్యాల నియోజకవర్గ స్థాయి టాపర్​ నస్పూర్

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ ​సింగరేణి ఠాగూర్​స్టేడియంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి స్మారక మంచిర్యాల నియోజకవర్గ స్థాయి క్రిక

Read More

సెస్​ మనుగడపై నీలినీడలు.. భారీగా అక్రమాలు

   పాలకవర్గం, అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు      ఆడిట్​లో వెలుగుచూసిన అవకతవకలు     పేరుకుప

Read More

నల్గొండలో బీఆర్ఎస్ లీడర్ల గలీజు దందా

    నిరుపయోగంగా మారిన ఐటీ టవర్స్,      రూ. 50 కోట్లు ఖరీదైన ఆగ్రోస్ స్థలం రూ. 5 లక్షలకే అప్పగింత    &nb

Read More

మద్యం, డబ్బుల కోసం వేధిస్తున్నాడని.. కన్న కొడుకును చంపిన తండ్రి

రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి..  మద్యం, డబ్బుల కోసం వేధిస్తున్నాడని కన్న కొడుకుని తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జి

Read More

ప్రేమపేరుతో వేధింపులు.. భరించలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ప్రేమపేరుతో వేధింపులను తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్ల

Read More

పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో.. బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా

లోక్ సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎ

Read More

కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టింది: కేటీఆర్

కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం(ఫిబ్రవరి 25) నాగర్ క

Read More

బీఆర్ఎస్లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే.. కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు: పొన్నం ప్రభాకర్

అమరుల త్యాగాలపై ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణ  ఉద్యమకారులను విస్మరించిందన్నారు మంత్రి పొన్నంప్రభాకర్. బీఆర్ఎస్ లో జరుగుతున్న అవమానాన్ని భరించలేకనే ఆపా

Read More

రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి రోషం పొడుసుకొస్తుంది: కేటీఆర్

ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఏం చేయాలో వారికే అర్థం కావడం లేదని.. కుడితిలో పడిన ఎలుకలగా కాంగ్రెస్ పరిస్థితి అయింద

Read More